BSNL ఆఫర్ చేస్తున్న చౌక ప్లాన్ లో రూ.444 పే చేస్తే రోజుకు 4జీబి 3జీ డేటా లభిస్తుంది. రూ.444 ప్లాన్‌ను సబ్‌స్ర్కైబ్ చేసుకునే బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ కస్టమర్లు 90 రోజుల పాటు ప్లాన్ బెనిఫిట్స్‌ను పొందవచ్చును . అంటే 90 రోజుల పాటు రోజుకు 4జీబి చొప్పున 3జీ డేటాను పొందే వీలుంటుంది.
బీఎస్ఎన్ఎల్ రూ.444 చౌకా ప్లాన్‌లో ఎటువంటి వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ ఉండవు. ఇది కేవలం డేటా సెంట్రిక్ ప్లాన్ మాత్రమే. బీఎస్ఎన్ఎల్ అందిస్తోన్న STV 339, STV 395 ప్లాన్లను యాక్టివేట్ చేసుకున్నట్లయితే డేటా అలానే వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ 30 అలానే 71 రోజుల వ్యాలిడిటీలతో అందుబాటులో ఉంటాయి.