BSNL ఆఫర్ చేస్తున్న చౌక ప్లాన్

BSNL  ఆఫర్ చేస్తున్న చౌక ప్లాన్

BSNL  ఆఫర్ చేస్తున్న చౌక ప్లాన్ లో రూ.444 పే  చేస్తే  రోజుకు 4జీబి 3జీ డేటా లభిస్తుంది. రూ.444  ప్లాన్‌ను సబ్‌స్ర్కైబ్ చేసుకునే బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ కస్టమర్లు  90 రోజుల పాటు ప్లాన్ బెనిఫిట్స్‌ను పొందవచ్చును . అంటే 90 రోజుల పాటు రోజుకు 4జీబి చొప్పున 3జీ డేటాను పొందే వీలుంటుంది.

బీఎస్ఎన్ఎల్ రూ.444 చౌకా ప్లాన్‌లో ఎటువంటి వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ ఉండవు. ఇది కేవలం డేటా సెంట్రిక్ ప్లాన్ మాత్రమే. బీఎస్ఎన్ఎల్ అందిస్తోన్న STV 339, STV 395 ప్లాన్‌లను యాక్టివేట్ చేసుకున్నట్లయితే డేటా అలానే వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ 30 అలానే 71 రోజుల వ్యాలిడిటీలతో అందుబాటులో ఉంటాయి.

ఫ్లిప్కార్ట్ లో ఈరోజు కొన్ని ఎలక్ట్రానిక్స్ పై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo