BSNL 20GB 3G ఇంటర్నెట్ డేటా ను 50 రూ లకు ఇస్తుంది. అయితే ఇది BSNL నుండి అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు కాని కొన్ని కీలక సోర్సెస్ ఈ విషయాన్ని వెల్లడించాయి.
ఆ డేటా ను మీకు నచ్చిన నలుగురు సభ్యలకు షేరింగ్ కూడా చేయగలరు. నలుగురు ఎవరనేది form ఫిల్ అప్ లో తెలిపే అవకాశం ఇస్తుంది.
ఇంత తక్కువుగా ఇవ్వటం ఏంటి?
ఇది ఇండియన్ గవర్నమెంట్ సబ్సిడీ స్కీం లో వస్తున్న ఆఫర్ మరియు నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియా స్కీమ్ లో ఒక పార్ట్ అని రిపోర్ట్స్.
ఇందుకు BSNL users సెల్ఫ్ కేర్ పోర్టల్ లోకి లాగ్ ఇన్ అయ్యి, పర్సనల్ డిటేల్స్ ను ఫిల్ అప్ చేయాలి. సేఫ్ పోర్టల్ ఈ లింక్ లో ఉంది.
BSNL మేనేజర్ రామ్ యాదవ్ ఇండియా.com కు చెప్పటం వలన ఈ న్యూస్ BSNL వెబ్ సైట్ లో కన్నా ముందుగా బయటకు వచ్చింది. అన్నీ రాష్ట్రాలకు ఇది వర్తిస్తుందా? అలాగే కొత్త users కూడా eligible ఏనా వంటి విషయాలు ఇంకా తెలియలిసి ఉంది.