BSNLలో 149 రూపాయల రీఛార్జ్ తో మూడు నెలలు ఉచిత కాల్స్

Updated on 27-Jan-2017
HIGHLIGHTS

149 రీచార్జ్‌తో ఏ నెట్‌వ‌ర్క్‌కు అయినా నెలరోజులపాటు అన్‌లిమిట్ లోక‌ల్‌, ఎస్టీడీ కాల్స్

BSNLలో  149 రూపాయల రీఛార్జ్  తో మూడు నెలలు ఉచిత కాల్స్

149 రీచార్జ్‌తో ఏ నెట్‌వ‌ర్క్‌కు అయినా నెలరోజులపాటు అన్‌లిమిట్ లోక‌ల్‌, ఎస్టీడీ కాల్స్

JIO  దెబ్బకి తట్టుకోలేక  ప్రముఖ  టెలికాం  కంపెనీలు రోజు మార్కెట్ లోకి  సరికొత్త  ఆఫర్స్  ను తీసుకువస్తున్నాయి . ఈ దోవలోనే టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్ కూడా స‌రికొత్త ఆఫ‌ర్‌తో ముందుకొచ్చింది. కేవ‌లం రూ.149 రీచార్జ్‌తో ఏ నెట్‌వ‌ర్క్‌కు అయినా నెలరోజులపాటు అన్‌లిమిట్ లోక‌ల్‌, ఎస్టీడీ కాల్స్ చేసుకోవ‌చ్చని ప్ర‌క‌టించింది.రూ.149తో రీఛార్జ్‌ చేసుకోవడం ద్వారా అన్ని నెట్‌వర్క్‌లకు అన్లిమిటెడ్  వాయిస్‌కాల్స్‌ 30రోజుల పాటు పొందవచ్చు
. ఒకవేళ రూ.439తో రీఛార్జ్‌ చేయడం ద్వారా మూడు నెలల పాటు ఉచిత వాయిస్‌ కాల్స్‌ను చేసుకోవచ్చు.జనవరి 24వ తేదీ నుంచి కొత్తగా బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ను ఎంచుకునే యూజర్స్ కి మాత్రమే . 

 

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :