హోలీ సందర్భముగా BSNL అదిరిపోయే ఆఫర్స్

హోలీ సందర్భముగా BSNL అదిరిపోయే ఆఫర్స్
HIGHLIGHTS

బిఎస్ఎన్ఎల్ హోలీ ఆఫర్స్, వినియోగదారులు 3G డేటా మరింత మరియు దీనితో పాటు టాక్ టైం ఆఫర్స్ కూడా పొందడానికి

హోలీ సందర్భముగా BSNL అదిరిపోయే ఆఫర్స్ 

బిఎస్ఎన్ఎల్ హోలీ  ఆఫర్స్, వినియోగదారులు 3G డేటా మరింత  మరియు దీనితో పాటు టాక్ టైం ఆఫర్స్ కూడా  పొందడానికి

హోలీ సందర్భంగా  బిఎస్ఎన్ఎల్  ఒక కొత్త ప్రమోషనల్ ఆఫర్ ప్రారంభించింది.  దీనికి హోలీ  ఆఫర్స్ అని నామకరణం చేసింది. కొత్త ఆఫర్ కింద, భారతదేశం లో బిఎస్ఎన్ఎల్ దాని వినియోగదారులకు మరిన్ని 3G డేటా కల్పించడం bsnl  ముఖ్య ఉద్దేశ్యం. ఇప్పటికే మీ రు బిఎస్ఎన్ఎల్. రూ 156 . 198,  292 నుంచి రూ. ధర 549 డేటాను ఛార్జ్ చేస్తున్న వారికి  అదనముగా  డేటా ను అందిస్తోంది. BSNL  తన 156 రూ ధర ప్యాక్ లో 10 రోజులకు 4 GB 3G ను అందిస్తోంది. బిఎస్ఎన్ఎల్ 198 ధర ప్యాక్ లో  28 రోజులకు  7GB డేటా ను  అందిస్తోంది. మరియు 292 రూ ధర కలిగిన ప్యాక్ లో 28 రోజులకి 14 GB 3G డేటా  ను  అందిస్తోంది. మరియు 549 రూ ధర  గల రీఛార్జి ప్లాన్ లో 30 రోజులకి 30 GB 4 G డాటాను అందిస్తోంది. 

వీటితో పాటు కొన్ని టాక్ టైం ఆఫర్స్ ను కూడా అందిస్తోంది. బిఎస్ఎన్ఎల్ హోలీ ఆఫర్ క్రింద 190 రూ  లకు 220 వేల్యూ గల టాక్ టైం ను అందిస్తుంది. అలాగే 490 రూ  లకు 600 వేల్యూ గల టాక్ టైం ను అందిస్తుంది. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo