ఇంటర్నెట్ కనెక్షన్ ఫ్రీ | bsnl స్పెషల్ ఆఫర్

ఇంటర్నెట్ కనెక్షన్ ఫ్రీ | bsnl స్పెషల్ ఆఫర్

BSNL  సరికొత్త ఆఫర్ ను ప్రవేశపెట్టింది .  రీసెంట్ గా  333 అండ్ 444 ఆఫర్స్ ని తీసుకువచ్చి  అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది .  ఇప్పుడు తాజాగా  ఎవరైతే లేటెస్ట్ గ BSNL  నుంచి కొత్త కనెక్షన్ తీసుకుంటున్నారో వారు  ఇన్స్టలేషన్  చార్జెస్  పే చేయవలిసిన అవసరం లేదు  . అయితే ఇంతకు ముందర  కనెక్షన్ తీసుకోవా లనుకుంటే 600 రూపీస్ ఇన్స్టాలేషన్  పే చేయవలిసి వచ్చేది. మరియు ల్యాండ్ లైన్ కనెక్షన్ కి 850 రూపీస్ చెల్లించావలిసి వచ్చేది . ఈ ప్లాన్ ఇప్పటికే  అమలు అయిపోయింది . దీనికి ఎటువంటి లిమిట్ లేదు . మరియు 100 % క్యాష్  బ్యాక్ తో పాటుగా  వైఫై మోడెమ్ కూడా లభిస్తుంది .  దీనికి 1500 రూపీస్ పే చేయాలి . ఈ 1500  రూపీస్ కు డా మనకి  ప్రతీ నెలా  బే ఆఫ్ అవుతాయి .   సో ఇలా మోడెమ్ కూడా మనకి ఫ్రీ గా లభిస్తుంది. 

మరిన్ని మంచి డీల్స్  చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo