BSNL మార్కెట్ లోకి తన కొత్త 2 ఆఫర్స్ ను ప్రవేశపెట్టింది

Updated on 23-Jun-2017
HIGHLIGHTS

BSNL ప్రీపెయిడ్ యూజర్స్ కోసం తన కొత్త 2 ఆఫర్స్ ను ప్రవేశపెట్టింది

ఈద్-ఉల్-ఫితర్  రాబోతుంది  దీనిని  మరింత  ప్రత్యేకం  చేయడానికి BSNL  మార్కెట్  లోకి   తన కొత్త 2 ఆఫర్స్  ను ప్రవేశపెట్టింది . BSNL ప్రీపెయిడ్ యూజర్స్  కోసం   తన కొత్త 2 ఆఫర్స్  ను ప్రవేశపెట్టింది,  మొదటి  ప్లాన్  ధర  Rs. 786  మరియు రెండవ  ప్లాన్  ధర  Rs. 599  గా నిర్ణయించబడింది . 
BSNL యొక్క  Rs. 786  ధర గల కాంబో   వాచర్ కింద వాయిస్  కాల్స్ తో పాటుగా  3GB డేటా 90  రోజులకు  లభిస్తుంది.  అలానే  Rs 599  ధర గల వోచర్  కింద కేవలం  Rs 786  ధర  గల టాక్  టైం  లభిస్తుంది. మరియు  10  ఆన్  నెట్ లోకల్ SMS  కూడా లభిస్తుంది .  ఈ వోచర్  యొక్క వాలిడిటీ  30  రోజులు . ఈ స్పెషల్  వోచర్  కేవలం 30  వరకు మాత్రమే  పొందటానికి  వుంది. . 

 మరియు  BSNL  ఇంకా ఎన్నో ఫుల్  టాక్  టైం  ఆఫర్స్  ను కూడా ప్రవేశపెట్టింది ,   Rs 60, Rs 110, Rs 210  మరియు  Rs 290  ధర  గల రిఛార్జెస్ , ఈ ఆఫర్స్ కేవలం  ప్రీపెయిడ్  GSM  యూజర్స్  కోసం అందుబాటులో కలవు .  

Connect On :