BSNL తన అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల పై భారీ డిస్కౌంట్ ని ఇస్తుంది

Updated on 18-Jul-2017

 BSNL తన  అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల పై భారీ  డిస్కౌంట్ ని ఇస్తుంది. ఈ కొత్త ఆఫర్ లో రూ.1,199  కాస్ట్ గల  2 Mbps DSL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ ఇప్పుడు రూ.599కే ఇస్తుంది. 2 Mbps డౌన్‌లోడ్ స్పీడ్ వన్ మంత్  మొత్తం వస్తుంది . 

ఈ ప్లాన్‌లో డేటా యూసేజ్  మొదట్లో  5జీబి కి  2 Mbps స్పీడ్ వస్తుంది . ఆ తరువాత నుంచి 1 Mbps  కి పడిపోతుంది  ఈ ప్లాన్‌లో జాయిన్ అయిన వారికి  మరో 6 నెలల బెనిఫిట్స్  లభిస్తాయి. ప్రతీ సండే ల్యాండ్ లైన్ కాల్స్ కంప్లీట్ గా ఫ్రీ .

మరిన్ని మంచి డీల్స్  చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :