రిలయన్స్ జియో ను దెబ్బకొట్టటానికి BSNL ఇప్పుడు మార్కెట్లో ఒక కొత్త ఆఫర్ ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ ప్రీ పైడ్ యూజర్స్ కోసం ప్రవేశపెట్టబడింది.ఈ ఆఫర్ యొక్క ధర Rs. 444 దీని కింద BSNL ప్రీ పైడ్ యూజర్స్ కి 360GB డేటా లభిస్తుంది.
BSNL యొక్క STV Rs. 444 ప్రీ పైడ్ ఆఫర్ కింద యూజర్స్ కి ప్రతీ రోజూ 4GB డేటా లభిస్తుంది. ఈ ఆఫర్ 90 రోజుల వాలిడిటీ తో లభ్యమవుతుంది. అయితే ఈ ఆఫర్ లో కేవలం 3G డేటా లభ్యమవుతుంది.