BSNL నుంచి తమ యూజర్స్ అందరికి ఫ్రీ డేటా

BSNL నుంచి తమ  యూజర్స్  అందరికి  ఫ్రీ  డేటా
HIGHLIGHTS

1GB డేటా 28 రోజుల వరకు చెల్లుబాటు.

BSNL నుంచి తమ  యూజర్స్  అందరికి  ఫ్రీ  డేటా 

1GB  డేటా  28 రోజుల వరకు చెల్లుబాటు.

BSNL మరొక  సారి ఒక కొత్త  ప్రమోషనల్ ప్లాన్  ను  తీసుకువచ్చింది . ఈ  కొత్త  ప్లాన్ క్రింద BSNL తమ  యూజర్స్  కి 1GB డేటా  ఫ్రీ  గా అందివ్వనుంది. ఎవరైతే  స్మార్ట్  ఫోన్ వినియోగదారులున్నారో  వారందరికీ  ఈ ఆఫర్  వర్తిస్తుంది. 
డిజిటల్  ఇండియా క్యాంపైన్  ప్రమోట్ చేసే  ఉద్దేశ్యం  తోనే  BSNL ఈ ప్లాన్  ను  ప్రవేశపెట్టింది . దీని ద్వారాగా ఇప్పటివరకు  ఇంటర్నెట్  ను యూస్  చేయనివారు కూడా  చేస్తారని  తెలిపింది. bsnl  ఈ ప్లాన్  క్రింద స్మార్ట్  ఫోన్  వాడకం  దారులందరు ఈ ఫ్రీ  డేటా వచ్చే 15 రోజుల  లోపు  పొందుతారు. ఈ 1GB  డేటా 28 రోజుల వరకు చెల్లుబాటులో ఉంటుంది. 
ప్రస్తుతం BSNL ఒక  కొత్త ప్లాన్  ను ప్రవేశ పెట్టింది. ఈ ప్లాన్ క్రింద  Rs. 339 లో  యూజర్స్  కి ప్రతిరోజూ 2GB  డేటా తో  పాటుగా అన్లిమిటెడ్  కాల్స్  చేసుకొనే సదుపాయం  వుంది. 

Philips BT64B Portable Bluetooth Speakers (Black) అమెజాన్ లో 1,275 లకు కొనండి

Logitech X50 Wireless Bluetooth Speaker (Black/Grey) అమెజాన్ లో 1,199 లకు కొనండి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo