BlueStacks 2 కొత్త వెర్షన్ రిలీజ్. యూజర్ ఇంటర్ఫేస్ తో పాటు ఫీచర్స్ లో మార్పులు

BlueStacks 2 కొత్త వెర్షన్ రిలీజ్. యూజర్ ఇంటర్ఫేస్ తో పాటు ఫీచర్స్ లో మార్పులు

BlueStacks అంటే ఆండ్రాయిడ్ యాప్స్ ను కంప్యూటర్ లో వాడటానికి అవకాశం అందించే సాఫ్ట్ వేర్. ఇలాంటి సాఫ్ట్ వేర్స్ అండ్ టూల్స్చాలా ఉన్నాయి. వాటి గురించి గతంలో తెలియజేయటం కూడా జరిగింది.

ఈ లింక్ లో ఆండ్రాయిడ్ యాప్స్ ను కంప్యుటర్ లో వాడటానికి ఉన్న టూల్స్ అండ్ సాఫ్ట్ వేర్స్ గురించి చూడగలరు. వీటిని ఆండ్రాయిడ్ emulators అని కూడా అంటారు.

ఇప్పుడు BlueStacks 2 కొత్త వెర్షన్ రిలీజ్ అయ్యింది. దీనిలో ప్రధానమైన మార్పు.. గేమ్స్ ఆడుకునే అవకాశం కలిపించటం. డౌన్లోడ్ లింక్.

మరిన్ని మార్పులు…
– రీజియన్ బేస్డ్ యాప్స్ ను వెతికి చూపిస్తుంది.
– ఇంటర్ఫేస్ లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. స్మూత్ గా ఉంది.
– మల్టిపుల్ టాబ్స్ సపోర్ట్ – అంటే క్రోమ్ బ్రౌజర్ లో డిఫరెంట్ వెబ్ సైట్స్ ను డిఫరెంట్ టాబ్స్ లో ఓపెన్ చేసినట్టు, యాప్స్ కు డిఫరెంట్ టాబ్స్ లో ఉంటాయి. అంటే మల్టి టాస్కింగ్ కు బాగుంటుంది.
– గేమింగ్ కొరకు గేమింగ్ కంట్రోల్స్ సులభముగా ఉన్నాయి. కీ బోర్డ్ లేదా కన్సోల్ లే అవుట్స్ చాయిస్.
– ఫైల్ మేనేజర్ added. మీ కంప్యుటర్ హార్డ్ డిస్క్ నుండి బ్లూ స్టాక్స్ emulator లోకి ఫైల్ ట్రాన్స్ఫర్స్ చేయటానికి.
– యాప్స్ ను PC, టీవీ మరియు మొబైల్స్ కు extend చేయగలరు ఇక నుండి.

Nikhil Punjabi
Digit.in
Logo
Digit.in
Logo