40 in full HD LED టీవీ 15,990 రూ లకు వస్తుంది. కంపెని Noble Skiodo. ఒరిజినల్ ప్రైస్ 22,999 రూ. అమెజాన్ లో సెల్ అవుతుంది.
ఈ లింక్ లోకి వెళ్లి మీరు టీవీ ను చూడగలరు. అదనంగా No Cost EMI (Bajaj Finserv card holders కు మాత్రమే) కూడా ఉండటం ప్రధాన ఆకర్షణ అని చెప్పాలి.
కంపెని లేదా ఈ మోడల్ పై రివ్యూస్ కొరకు users comments చూడగలరు. అన్ని విధాలుగా మీకు నచ్చిన ఫీచర్స్ ఉంటే కనుక బెస్ట్ డీల్ ఇది.