అమెజాన్ నుండి ఈరోజు లభిస్తున్న టాప్ ఫ్రిడ్జ్ ఆఫర్లు చూడండి.!

Updated on 23-May-2023
HIGHLIGHTS

2023 సమ్మర్ కి మీ ఇంటికి తగిన ఫ్రిడ్జ్

అమెజాన్ నుండి లభిస్తున్న టాప్ బ్రాండెడ్ ఫ్రిడ్జ్ డీల్స్

అమెజాన్ నుండి చాలా తక్కువ ధరకే ఫ్రిడ్జ్ లు

2023 సమ్మర్ కి మీ ఇంటికి తగిన ఫ్రిడ్జ్ కోసం చూస్తున్నారా? అయితే , ఈరోజు అమెజాన్ నుండి లభిస్తున్న ఈ టాప్ బ్రాండెడ్ ఫ్రిడ్జ్ డీల్స్ పైన ఒక లుక్కేయండి. ఎందుకంటే, ఈ ఫ్రిడ్జ్ లు డిస్కౌంట్, బ్యాంక్ డిస్కౌంట్ మరియు మరిన్ని ఇతర ఆఫర్లతో చాలా తక్కువ ధరకే ఈ ఫ్రిడ్జ్ లు లభిస్తున్నాయి. అందుకే ఈరోజు అమెజాన్ నుండి మంచి డిస్కౌంట్ ఆఫర్లతో మరింత తక్కువ ధరలో లభిస్తున్న ఈ బెస్ట్ ఆ టాప్ డీల్స్ చూద్దాం.

Haier 185L 2 Star Direct Cool

ఈ హేయిర్ ఫ్రిడ్జ్ 185 లీటర్ల కెపాసిటీతో సింగిల్ డోర్ తో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ ఈరోజు అమెజాన్ నుండి 29% డిస్కౌంట్ తో రూ.14,490 ధరతో లభిస్తోంది మరియు ఈ ఫ్రిడ్జ్ పైన రూ. 500 డిస్కౌంట్ కూపన్ కూడా లభిస్తుంది. ఈ ఫ్రిడ్జ్ ను HDFC డెబిట్/క్రెడిట్ కార్డ్ తో EMI అఫర్ తో కొనే వారికి 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here

LG 185 L 5 Star Direct Cool

ఈ LG ఫ్రిడ్జ్ కూడా సింగిల్ డోర్ తో 185 లీటర్ల కెపాసిటీతో వస్తుంది. అయితే, ఇది 5 స్టార్ మరియు ఇన్వర్టర్ టెక్నాలజీ తో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ అమెజాన్ నుండి ఈరోజు 21% డిస్కౌంట్ తో రూ. 17,290 ధరతో మరియు రూ. 750 రూపాయల కూపన్ అఫర్ తో సేల్ అవుతోంది. HDFC డెబిట్/క్రెడిట్ కార్డ్ EMI అఫర్ తో ఈ ఫ్రిడ్జ్ ను కొనే వారికి 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here

Godrej 180 L 4 Star Turbo Cooling

గోద్రెజ్ బ్రాండ్ నుండి వచ్చిన ఈ 180 L 4 Star టర్బో కూలింగ్ ఈరోజు అమెజాన్ నుండి 23% డిస్కౌంట్ తో రూ. 14,690 ధరలో లభిస్తోంది. ఈ ఫ్రిడ్జ్ పైన రూ. 750 రూపాయల కూపన్ అఫర్ మరియు HDFC బ్యాంక్ 10% అదనపు డిస్కౌంట్ ఆఫర్ల కూడా లభిస్తుంది. ఈ ఫ్రిడ్జ్ జంబో వెజిటేబుల్ బాక్స్ మరియు గట్టి గ్లాస్ సెల్ఫ్ లతో వస్తుంది. Buy From Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :