Best Air Cooler Deals 2025: బెస్ట్ ఫీచర్స్ మరియు బెస్ట్ రేటింగ్ అందుకున్న కూలర్ డీల్స్.!

Best Air Cooler Deals 2025: బెస్ట్ ఫీచర్స్ మరియు బెస్ట్ రేటింగ్ అందుకున్న కూలర్ డీల్స్.!
HIGHLIGHTS

దేశంలో ఎండలు తీవ్రస్థాయి వైపుగా కొనసాగుతున్నాయి

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైగా వేడిమి నమోదు

Best Air Cooler Deals 2025 కోసం సెర్చ్ చేస్తుంటే బెస్ట్ ఎయిర్ కూలర్ డీల్స్

Best Air Cooler Deals 2025: దేశంలో ఎండలు తీవ్రస్థాయి వైపుగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైగా వేడిమి నమోదు అయ్యింది. ఈ వేడిమి దెబ్బకి అటక మీద ఉన్న కూలర్లు దులిపి పని చేయించడం మొదలు పెట్టారు. AC కలిగిన వారు కూడా వారి ఏసీ లకు చెప్పడం మొదలు పెట్టారు. అయితే, కూలర్ లేని వారు కొత్త కూలర్ కోసం వెతుకులాట మొదలు పెట్టారు. మీరు కూడా కొత్త ఎయిర్ కూలర్ కోసం సెర్చ్ చేస్తుంటే, ఈ బెస్ట్ ఎయిర్ కూలర్ డీల్స్ పై ఒక లుక్కేయండి.

Best Air Cooler Deals 2025

అమెజాన్ ఇండియా నుంచి ఈరోజు బెస్ట్ ఎయిర్ కూలర్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, యూజర్ రేటింగ్ మరియు రివ్యూ ఆధారంగా మూడు బెస్ట్ డీల్స్ ను ఈరోజు మీకోసం అందిస్తున్నాము.

Power Guard Ice Max Plus 70L

Best Air Cooler Deals 2025 Power Guard Ice Max Plus 70L

ఇది 70 లీటర్ల ట్యాంక్ కలిగిన రూమ్ ఎయిర్ కూలర్. ఈ కూలర్ ఈరోజు అమెజాన్ నుంచి 64% డిస్కౌంట్ తో రూ. 7,499 ధరకు లభిస్తుంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ఈ కూలర్ కొనే వారికి రూ. 749 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ కూలర్ రూ. 6,750 ధరకు లభిస్తుంది. ఈ కూలర్ పెద్ద ఐస్ ఛాంబర్, మూడు వైపులా హనీ కోంబ్ ప్యాడ్ మరియు 15 సంవత్సరాల వారంటీ కలిగిన పవర్ ఫుల్ ఫ్యాన్ కలిగి ఉంటుంది. ఈ కూలర్ అమెజాన్ యూజర్ల నుంచి 5 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూ లను అందుకుంది. Buy From Here

Bajaj DMH65 Neo 65L Desert

Best Air Cooler Deals 2025 Bajaj DMH65 Neo 65L Desert

ప్రముఖ ఇండియన్ బ్రాండ్ బజాజ్ యొక్క ఈ 65 లీటర్ ఎయిర్ కూలర్ ఈరోజు అమెజాన్ నుంచి 36% డిస్కౌంట్ తో రూ. 10,999 ధరకు లిస్ట్ అయ్యింది. ఈ కూలర్ ను HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో తీసుకుంటే రూ. 1,000 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ కూలర్ ను రూ. 9,999 అఫర్ ధరకు అందుకోవచ్చు. ఈ కూలర్ పెద్ద ఐస్ ఛాంబర్, 90 ఫీట్ గాలిని విసిరే పెద్ద ఫ్యాన్ మరియు మూడు వైపులా హనీ కోంబ్ ప్యాడ్ తో పాటు గట్టి మెటీరియల్ కలిగి ఉంటుంది. ఈ కూలర్ కూడా అమెజాన్ యూజర్ల నుంచి 4 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలను అందుకుంది. Buy From Here

Also Read: Google Pixel 8a పై భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన Flipkart

Havells 2-in-1 Convertible 80 L

Best Air Cooler Deals 2025 Havells 2-in-1 Convertible 80 L

ఇది కొంచెం ప్రీమియం ఎయిర్ కూలర్. ఈ హావెల్స్ ఎయిర్ కూలర్ అమెజాన్ నుంచి 51% డిస్కౌంట్ తో రూ. 13,499 ప్రైస్ తో లిస్ట్ అయ్యింది. ఈ కలర్ పై HDFC మరియు PNB బ్యాంక్ క్రెడిట్ కార్డు రూ. 1,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ కూలర్ రూ. 12,499 కు లభిస్తుంది. ఈ కూలర్ చాలా సులభమైన స్టోరేజ్ ఫీచర్ తో వస్తుంది. ఈ కూలర్ ఉపయోగం లేనప్పుడు లేదా షిఫ్ట్ చేయాల్సి వచ్చినప్పుడు మడత పెట్టి చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఈ కూలర్ పెద్ద 5 రెక్కల ఫ్యాన్, బ్యాక్టీరియా షీల్డ్ కలిగిన హనీ కోంబ్ ప్యాడ్ మరియు పెద్ద 80L వాటర్ ట్యాంక్ తో వస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo