best 1.5 Ton Split AC under rs 30000 offers today available
అండర్ రూ. 30,000 లో బెస్ట్ 1.5 Ton Split AC డీల్స్ కోసం చూస్తున్నారా? అయితే ఈరోజు మేము మీకు సహాయం చేయనున్నాము. సమ్మర్ మొదలయ్యింది మరియు ఈ వేసవి నుంచి తప్పించుకోవడానికి ఎక్కువగా ఏసీ లను ఆశ్రయిస్తున్నారు. అందుకే, ఈరోజు లభిస్తున్న బెస్ట్ బడ్జెట్ 1.5 టన్ ఏసీ డీల్స్ అందిస్తున్నాము.
ఈరోజు అమెజాన్ మరియు ఫ్లిప్ ఆకృతి నుంచి బెస్ట్ ఏసీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో మూడు బెస్ట్ డీల్స్ అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మూడు స్ప్లిట్ ఏసీ లు కూడా యూజర్ల నుంచి మంచి ఫీచర్స్ మరియు రేటింగ్ ను అందుకున్నాయి.
ఈ ఒనిడా స్ప్లిట్ ఏసీ 2023 మోడల్ మరియు డిజిటల్ ఇన్వర్టర్ ఫీచర్ తో వస్తుంది. ఈ ఏసీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 37% డిస్కౌంట్ తో రూ. 29,490 రూపాయల ధరకు లభిస్తుంది. ఈ ఏసీని HDFC బ్యాంక్ డెబిట్ / క్రెడిట్ మరియు BOBCARD EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ఏసీ కేవలం రూ. 27,990 ధరకే లభిస్తుంది. ఈ ఏసీ సైలెంట్ కూల్, డీప్ క్లీన్, 100% కాపర్ కాయిల్ మరియు కంప్రెషర్ పై 5 సంవత్సరాల వారంటీ కలిగి ఉంటుంది.
ఈ స్ప్లిట్ ఏసీ కూడా ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తుంది. ఈ రియల్ మీ టెక్ లైఫ్ స్ప్లిట్ ఏసీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 445 డిస్కౌంట్ తో రూ. 29,990 ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ ఏసీ పై కూడా రూ. 1,500 అదనపు డిస్కౌంట్ అందించే HDFC బ్యాంక్ డెబిట్ / క్రెడిట్ మరియు BOBCARD EMI ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఏసీ రూ. 28,490 ధరకు లభిస్తుంది. ఈ ఏసీ 2025 కొత్త మోడల్ మరియు యాంటీ డస్ట్ ఫిల్టర్స్ తో వస్తుంది. ఈ ఏసీ Wi-Fi కనెక్ట్, 4 Way ఎయిర్ డైరెక్షన్, స్లీప్ మోడ్ మరియు కాపర్ కండెన్సర్ తో వస్తుంది.
Also Read: CMF Phone 2 Pro తో పాటు మూడు కొత్త బడ్స్ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.!
ఈ ఏసీ ఈరోజు 30% డిస్కౌంట్ తో రూ. 31,999 ధరలో అమెజాన్ నుంచి లభిస్తుంది. ఈ ఏసీని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు 12 నెలల EMI ఆఫర్ తో తీసుకునే వారికి రూ. 2,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఏసీని ఈ ఆఫర్ తో కేవలం రూ. 29,499 రూపాయల ఆఫర్ ధరకు అందుకోవచ్చు. ఈ ఏసర్ ఏసీ PM 1.0 మైక్రో బ్యాక్టీరియల్ ఫిల్టర్స్ తో వస్తుంది. ఈ ఏసీ AiSense టెక్నాలజీ, యాంబియంట్ టెంపరేచర్ మరియు 100% కాపర్ కాయిల్ తో వస్తుంది. Buy From Here