మీ ఫోన్ లో బ్యాటరీ బ్యాక్ అప్ తగ్గిపోయిందా ..! అయితే వెంటనే మేము చెప్పే 5 యాప్స్ ని అన్ ఇన్స్టాల్ చేయండి ఆ తరువాత మీ బ్యాటరీ కెపాసిటీ ఆటోమేటిక్ గా పెరుగటం తో పాటుగా స్టోరేజ్ స్పేస్ ఫ్రీ అవుతుంది.
మొదటగా యాంటీ వైరస్
దీనిని ప్రతీ మొబైల్ లో యూస్ చేస్తారు. ఇదే కాదు ఇప్పుడు రకరకాల వైరస్ యాప్స్ వస్తున్నాయి వీటివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఇవి బ్యాగ్రౌండ్ లో రన్నవటం వల్ల ఊరికే ఛార్జింగ్ అయిపోతుంది. క్యాచీ ఫైల్స్ కానీ జంక్ ఫైల్స్ మాత్రమే క్లీన్ చేస్తుంది. వీటితో అవసరం లేకుండా డైరెక్ట్ గా సెట్టింగ్స్ లో కూడా క్లీన్ చేసుకోవచ్చు.
రెండవది CC క్లీనర్ దీనివల్ల పెద్ద యూస్ ఏమి ఉండదు. ఇదికూడా క్యాచీ ఫైల్స్ కానీ జంక్ ఫైల్స్ మాత్రమే క్లీన్ చేస్తుంది. వీటితో అవసరం లేకుండా డైరెక్ట్ గా సెట్టింగ్స్ లో కూడా క్లీన్ చేసుకోవచ్చు. కేవలం దీనివల్లనే ఫోన్ లో చాలావరకు బ్యాటరీ ఫట్ మని అయిపోతుంది.
తరువాతది బ్యాటరీ సేవర్ , మనలో చాలా మంది బ్యాటరీ సేవ్ చేయటానికి వీటిని ఇన్స్టాల్ చేస్తారు వీటిలో 90 % వరకు ఫేక్ యాప్స్
ఒక 10 % జెన్యూన్ ఉంటాయి అనుకోండి .. అంటే గ్రీనిఫై వంటివి ఇవి కూడా కొంతవరకు మాత్రమే బ్యాటరీ ని సేవ్ చేస్తాయి. దీనివల్ల పెద్ద యూస్ ఏమి ఉండదు, మరియు ఇటువంటి వాటి వాళ్ళ మొబైల్ స్టోరేజ్ కూడా తగ్గిపోతుంది.
ఆన్లైన్ షాపింగ్ యాప్స్ వాళ్ళ చాలా త్వరగా విత్ ఇన్ హవర్స్ లో బ్యాటరీ అయిపోతుంది.