jio స్పీడ్ కి అడ్డు అదుపు లేవు

Updated on 25-May-2017
HIGHLIGHTS

రిలయన్స్ jio మరొక సారి తన సత్తా ఏంటో చాటి చెప్పింది.

jio  స్పీడ్ కి అడ్డు అదుపు  లేవు 

రిలయన్స్  jio  మరొక సారి తన సత్తా ఏంటో చాటి చెప్పింది.
మొత్తం ఇండియా లో అత్యధిక వేగం డేటా బదిలీ (4జీ) సేవల్లో రిలయన్స్‌ జియోదే టాప్  ప్లేస్  అని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌  తాజా రిపోర్ట్స్ ద్వారగా నిరూపణ  అయ్యింది.మార్చ్ నెలలో Reliance Jio యొక్క  4G డౌన్లోడ్ స్పీడ్  అన్నిటికంటే ఎక్కువ  అని మరియు ఫిబ్రవరి  లో కూడా స్పీడ్ అన్నిటికంటే  ఎక్కువ అని తేలింది . 
ఇప్పుడీ అన్నిటి  స్పీడ్  ఎంతంత  తేలిందో  చూడండి .భారత్  లో  Jio 4G యొక్క  సగటు  డౌన్లోడ్  స్పీడ్ 16.487Mbps గా వుంది . Jio తరువాతి స్థానం  Idea ది  రెండవ  స్తానం  లో నిలిచింది, Idea యొక్క  సగటు డౌన్లోడ్  స్పీడ్  12.092Mbps గా తెలిపింది , అదే విచిత్రముగా  Airtel  ఈ పోటీలో 3 వ ప్లేస్ లో నిలిచింది.  
దీని యొక్క సగటు డౌన్లోడ్ స్పీడ్  10.439Mbps గా తేలింది.అన్నికంటే ఆఖరు Vodafone  దీని యొక్క సగటు డౌన్లోడ్ స్పీడ్ చూస్తే కనుక  7.933Mbps గా వుంది.   మరియు ఆఖరుగా  Reliance Communications 2.958Mbps  వేగం  తో లాస్ట్ ప్లేస్ లో నిలిచింది .అల్లాగే మీకు తెలిసినట్లుగా ,  Reliance Jio తమ  Jio Prime Membership  ఆక్టివిటీ  డేట్  ను పొడిగించింది

Redmi 4A (Gold, 16GB), అమెజాన్ లో 5,999 లకు కొనండి

Redmi 4A (Grey, 16GB), అమెజాన్ లో 5,999 లకు కొనండి

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :