144 రూ లకు దేశం అంతటా అందరికీ UNLIMITED కాల్స్ ప్లాన్ లాంచ్ చేసిన BSNL

Updated on 02-Jan-2017

BSNL 144 రూ లకు ప్రీపెయిడ్ అండ్ పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు any network unlimited లోకల్ అండ్ STD కాల్స్ ను ఇస్తుంది. unlimited calls ఒక నెల validity తో ఉంటుంది.

ఇంకా 300MB డేటా కూడా ఇస్తుంది. 144 ఆఫర్ validity 6 నెలలు మాత్రమే. అంటే 6 నెలలు తరువాత 144 ప్లాన్ ను కొనసాగిస్తుందా లేదా అనేది ఇంకా తెలియవలసి ఉంది. అలాగే కాల్స్ కూడా ఒక నెల validity తోనే వస్తున్నాయి.

మరోవైపు కాల్స్ validity 1 month అయినప్పటికీ మీరు unlimited కాల్స్ వస్తున్నాయి కదా అని 6 నెలలకు మించి రీచార్జ్ ఏమీ చేయకుండా ఉంటే, sim inactive అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి జనరల్ sim active/inactive రూల్స్ ప్రకారం.

డిసెంబర్ లోనే BSNL 99 రూ లకు unlimited BSNL to BSNL కాల్స్ ను ప్రవేశపెట్టింది ఒక నెలకు. అలాగే దేశం అంతటా 40,000 వైఫై హాట్ స్పాట్ లను తీసుకువస్తుంది. ఆల్రెడీ 4,400 hotspot లను లాంచ్ చేసింది BSNL. 

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :