Kobo అనే చైనీస్ బ్రాండ్ నుండి కొత్త ebook reader రిలీజ్ అయ్యింది. Kobo అనేది అమెజాన్ kindle తరువాత నెక్స్ట్ బెస్ట్ e book రీడర్ డివైజెస్ ను అందించే కంపెని.
కొత్త మోడల్ పేరు Aura one. స్క్రీన్ సైజ్ 7.8 in with 300 PPi. స్క్రీన్ పెద్దదే మిగిలిన అన్ని కంపెనీల రీడర్స్ తో పోలిస్తే. సో కంపెని ఈ మోడల్ తక్కువ బరువు మరియు సన్నని బాడీ ఉండేలా చూసుకుంది.
6.9 mm thick బాడీ అండ్ 230 గ్రా బరువు ఉంది Aura one. కలర్ టెంపరేచర్ ను manual గా adjust చేసుకునే ఫీచర్ కూడా ఉంది.
ఇంకా వాటర్ రెసిస్టన్స్ – IPX8 స్టాండర్డ్ సెర్తిఫికేషణ్ కలిగి ఉంది. ఇతర టెక్నికల్ స్పెక్స్ విషయానికి వస్తే దీనిలో 512MB ర్యామ్, 1GHz ప్రొసెసర్ ఉన్నాయి.
ఇండియన్ మార్కెట్ లోకి వస్తుందా లేదా తెలియదు కాని US లో సెప్టెంబర్ 6 నుండి అందుబాటులో ఉంటుంది. ప్రైస్ సుమారు 15,000 రూ.
అమెజాన్ లానే kobo లో కూడా సుమారు 50 లక్షల బుక్స్ వరకూ ఉన్నాయి.