28,900 స్టార్టింగ్ ప్రైస్ తో ఆపిల్ ipad మిని 4 ఇండియాలో రిలీజ్

28,900 స్టార్టింగ్ ప్రైస్ తో ఆపిల్ ipad మిని 4 ఇండియాలో రిలీజ్

ఆపిల్ iPad మిని 4 ఇప్పుడు ఇండియాలో దొరుకుతుంది. infibeam వెబ్ సైట్ ద్వారా ప్రస్తుతం సేల్స్ లో ఉంది. త్వరలోనే మిగలిన మేజర్ ఇండియన్ సైట్ లలో కూడా ఉంటుంది అని అంచనా.

infibeam లో స్టార్టింగ్ ప్రైస్ 28,900 రూ. వీటిపై డిస్కౌంట్స్ కూడా ఇస్తుంది సైట్. 16GB WiFi 28,900 రూ. 64GB 35,900 రూ. 128 GB 42,900 రూ.

iPad మిని 4 WiFi + సెల్యులర్ తో ఉన్న 16GB వేరియంట్ 38,900 రూ. 64GB ప్రైస్ 45,900 రూ. 128GB వెర్షన్ 52,900 రూ.

ఐపాడ్ మిని 4 స్పెసిఫికేషన్స్ – 7.9 in 1536 x 2048 పిక్సెల్స్ స్క్రాచ్ రేసిస్టంట్ oleophobic కోటింగ్ డిస్ప్లే, A8 చిప్ సెట్ ప్రొసెసర్, 2gb ర్యామ్, 8MP రేర్ కెమేరా, 1.2MP ఫ్రంట్ కెమేరా, 5124mah బ్యాటరీ, టచ్ ID ఫింగర్ ప్రింట్ సెన్సార్.

రీసెంట్ గా ఐ ఫోన్ 6S అండ్ 6S ప్లస్ మోడల్స్ కూడా ఇండియన్ సేల్స్ లో స్టార్ట్ అయ్యాయి. కాని కంపెని ఊహించినంత సేల్స్ జరగలేదు. ట్రిపుల్ ప్రీ బుకింగ్స్ వస్తాయని ఆశించిన ఆపిల్ కు 10 నుండి 15% మాత్రమే rise అయ్యాయి.

Shrey Pacheco

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo