ఆండ్రాయిడ్ అప్ కమింగ్ వెర్షన్ 7.0 – N రిలీజ్ డేట్ రివీల్: రిపోర్ట్స్

ఆండ్రాయిడ్ అప్ కమింగ్ వెర్షన్ 7.0 – N రిలీజ్ డేట్ రివీల్: రిపోర్ట్స్

ఆండ్రాయిడ్ అప్ కమింగ్ వెర్షన్ నంబర్ 7 – ఆండ్రాయిడ్ N పేరు Nougat అని మీకు తెలుసనే అనుకుంటున్నాను. ఇది రిలీజ్ అయ్యే time దగ్గరపడుతుంది.

ఎప్పటిలానే అందరి కన్నా ముందుగా ఆండ్రాయిడ్ 7 Nexus డివైజెస్ లో అందుబాటులోకి వస్తుంది. అయితే ఇది 22 ఆగస్ట్ నే రిలీజ్ అవుతుంది అని తెలుస్తుంది.

కెనడియన్ మొబైల్ ఆపరేటర్ రిపోర్ట్స్ ప్రకారం ఆండ్రాయిడ్ N Huawei Nexus 6P మరియు LG Nexus 5X కు ఆగస్ట్ 22, సోమవారం రిలీజ్ అవుతుంది అప్ డేట్.

అయితే అఫీషియల్ గా LG కూడా ఆండ్రాయిడ్ N మండే అప్ డేట్ రోల్ అవుతుంది అని తెలిపింది. సో గూగల్ ఆ వారం లోపే కొత్త OS ను రిలీజ్ చేస్తుంది అని అంచనా, లేదా అదే రోజు గూగల్ కూడా రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఆండ్రాయిడ్ N లో ఉన్న మనకు నచ్చే ఫీచర్స్ ను చాలా రోజుల క్రితం ఈ లింక్ లో తెలిపాము. చూడగలరు.

ఈ క్రింద మీరు youtube లో డిజిట్ తెలుగు చేసిన Oneplus Loop VR హెడ్ సెట్ పై తెలుగు వీడియో చూడగలరు.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo