కీ బోర్డ్ ను ఏ మానిటర్ కు కనెక్ట్ చేసినా అది కంప్యుటర్ లో మారిపోతుంది. cpu అవసరం లేదు సెపరేట్ గా

Updated on 23-May-2016

Amosta అనే ఇండియన్  కంపెని EZEE PC పేరుతో keyboard with a built-in computer ను లాంచ్ చేసింది. అంటే కీ బోర్డ్ లోనే కంప్యుటర్ ఉంటుంది.

జస్ట్ మానిటర్ కు కనెక్ట్ చేస్తే చాలు మీరు కంప్యుటర్ వాడుకోగలరు. విండోస్ 10 os తో వస్తుంది కీ బోర్డ్ కంప్యుటర్. 2GB ర్యామ్, క్వాడ్ కోర్ ప్రొసెసర్.

32GB ఇంబిల్ట్ స్టోరేజ్, 64GB SD కార్డ్ సపోర్ట్, VGA పోర్ట్, 3.5MM ఆడియో జాక్, DC జాక్, HDMI పోర్ట్ అన్నీ ఉన్నాయి దీనిలో. ఇవన్నీ కీ బోర్డ్ కు సైడ్స్ లో ఉంటాయి.

ఇది టచ్ పాడ్ తో కూడా వస్తుంది. కీ బోర్డ్ లోనే ఉంటుంది టచ్ పాడ్. కీ బోర్డ్ లో ఫుల్ 76 keys ఉన్నాయి. కంపెని హెడ్ Ezee PC ను బాగ్ లో పెట్టుకొని కూడా వెళ్ళిపోగలరు అని అన్నారు.

Connect On :