digit zero1 awards

Amazon Summer Sale నుండి లేటెస్ట్ Refrigerator ల పైన గొప్ప డిస్కౌంట్ ఆఫర్లు అందుకోండి.!

Amazon Summer Sale నుండి లేటెస్ట్ Refrigerator ల పైన గొప్ప డిస్కౌంట్ ఆఫర్లు అందుకోండి.!
HIGHLIGHTS

మంచి Refrigerator ఆఫర్లు ఈరోజు మీకోసం అందుబాటులో ఉన్నాయి

అమెజాన్ సమ్మర్ సేల్ నుండి లేటెస్ట్ రిఫ్రిజిరేటర్లను సైతం డిస్కౌంట్ ధరకే ఆఫర్ చేస్తోంది

ఈ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ రిఫ్రిజిరేటర్ డీల్స్

Amazon Summer Sale: మీ ఇంటి కోసం ఒక మంచి Refrigerator కొనాలని చూస్తున్నారా? అయితే, మంచి ఆఫర్లు ఈరోజు మీకోసం అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ సమ్మర్ సేల్ నుండి ఈరోజు టాప్ బ్రాండ్స్ తీసుకొచ్చిన లేటెస్ట్ రిఫ్రిజిరేటర్లను సైతం మంచి డిస్కౌంట్ ధరకే ఆఫర్ చేస్తోంది. అందుకే, ఈ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ రిఫ్రిజిరేటర్ డీల్స్ ను మీకోసం అందిస్తున్నాను.

Amazon Summer Sale Refrigerator Deals

Amazon Summer Sale Refrigerator Deals
Amazon Summer Sale Refrigerator Deals

2024 సమ్మర్ సందర్భంగా అమెజాన్ ఇండియా, అమెజాన్ సమ్మర్ సేల్ ని ప్రకటించింది. ఈ సెల్ నుండి బ్రాండెడ్ రిఫ్రిజిరేటర్లను మంచి డిస్కౌంట్ ధరకే సేల్ చేస్తోంది. వాటిలో బెస్ట్ డీల్స్ పైన ఒక లుక్కేద్దాం. ఇక్కడ అందించిన రిప్రిజిరేటర్ లను HDFC, OneCard Credit Card ఆప్షన్ లతో కొనుగోలు చేస్తే 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

Haier 190L 4-Star Direct Cool

ఆఫర్ ధర : రూ.

వర్ల్ పూల్ యొక్క ఈ 190 Litres రిఫ్రిజిరేటర్ ఈరోజు అమెజాన్ సమ్మర్ సేల్ నుండి 39% డిస్కౌంట్ తో రూ. 15,890 ఆఫర్ ధరతో సేల్ అవుతోంది. ఈ రిఫ్రిజిరేటర్ కంప్రెషర్ పైన 10 వారెంటీని కలిగి ఉంటుంది మరియు పెద్ద వెజిటేబుల్ బాక్స్ తో పాటు గట్టి గ్లాస్ సెల్ఫ్ లను కలిగి ఉంటుంది. Buy From Here

Godrej 223 L 2 Star Nano Shield

ఆఫర్ ధర : రూ. 19,990

గోద్రెజ్ యొక్క ఈ 223 Litres రిఫ్రిజిరేటర్ అమెజాన్ సమ్మర్ సేల్ నుండి ఈరోజు 41% డిస్కౌంట్ తో రూ. 19,990 ధరకే సేల్ అవుతోంది. ఈ రిఫ్రిజిరేటర్ కూడా కంప్రెషర్ పైన 10 వారెంటీని కలిగి ఉంటుంది మరియు 30 రోజుల ఫామ్ ఫ్రెష్ టెక్నాలజీతో వస్తుంది. ఇది డబుల్ డోర్ Frost Free
రిఫ్రిజిరేటర్. Buy From Here

LG 322 L 3 Star Frost-Free

ఆఫర్ ధర : రూ. 19,990

ఎలక్ట్రానిక్స్ దిగ్గజం LG యొక్క ఈ ఫాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ స్మార్ట్ ఇన్వెర్టర్ రిఫ్రిజిరేటర్ అమెజాన్ సేల్ నుండి 22% డిస్కౌంట్ తో రూ. 36,490 రూపాయలకే లభిస్తోంది. అంతేకాదు, ఈ రిఫ్రిజిరేటర్ పైన రూ. 2,500 రూపాయల కూపన్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. ఈ రిఫ్రిజిరేటర్ పెద్ద గ్లాస్ సెల్ఫ్ లు, పెద్ద వెజిటేబుల్ బాక్స్ మరియు కంప్రెషర్ పైన 10 సం|| వారెంటీ వంటి ఫీచర్స్ తో వస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo