digit zero1 awards

Mini Air Cooler ల పైన ధమాకా ఆఫర్లు అందించిన Amazon Sale

Mini Air Cooler ల పైన ధమాకా ఆఫర్లు అందించిన Amazon Sale
HIGHLIGHTS

తక్కువ ధరకే లభిస్తున్న బెస్ట్ మినీ ఎయిర్ కూలర్ డీల్స్

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుండి Mini Air Coolers పైన ధమాకా ఆఫర్లు

మినీ కూలర్ లను డిస్కౌంట్ ఆఫర్లతో అమెజాన్ చవక ధరకే అందిస్తోంది

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుండి Mini Air Cooler పైన ధమాకా ఆఫర్లు అందించింది. చాలా కాంపాక్ట్ సైజులో వచ్చే మినీ కూలర్ లను డిస్కౌంట్ ఆఫర్లతో అమెజాన్ చవక ధరకే అంది`స్తోంది. అయితే, ఈ ఆఫర్లతో కూడా మంచి డిస్కౌంట్ తో కేవలం రూ. 1,500 రూపాయల కంటే తక్కువ ధరకే లభిస్తున్న బెస్ట్ మినీ ఎయిర్ కూలర్ డీల్స్ పైన ఒక లుక్కేయండి.

Amazon Sale Mini Air Cooler Deals

Mini Air Cooler
Mini Air Cooler

అమెజాన్ సమ్మర్ సేల్ నుండి చాలా మినీ కూలర్ లు మంచి డిస్కౌంట్ తో లభిస్తున్నాయి. వీటిలో NTMY మినీ ఎయిర్, HUSTLE మినీ కూలర్ మరియు TPICKLE మినీ కూలర్ మంచి డిస్కౌంట్ తో తక్కువ ధరకు లభిస్తున్నాయి.

TPICKLE Mini Air Cooler

ఆఫర్ ధర : రూ. 888

అమెజాన్ సమ్మర్ సేల్ నుండి ఈ మినీ కూలర్ ఈరోజు 82% డిస్కౌంట్ రూ. 888 ధరకు లభిస్తోంది. ఈ మినీ ఎయిర్ కూలర్ చాలా సిన్న సీజులో ఉంటుంది మరియు ఫోన్ పవర్ బ్యాంక్ తో కూడా పని చేస్తుంది. ఈ కూలర్ లో నీళ్లు పోసి ఆన్ చేస్తే చల్లని గాలిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. Buy From Here

NTMY Mini Cooler

ఆఫర్ ధర : రూ. 949

NTMY హెయొక్క ఈ మినీ ఎయిర్ కూలర్ ఈరోజు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుండి 91% బిగ్ డిస్కౌంట్ తో రూ. 949 ధరకే లభిస్తోంది. ఈ ఎయిర్ కూలర్ 600ml వాటర్ ట్యాంక్ తో వస్తుంది మరియు 7 కలర్ లైట్ ఆప్షన్ లను కూడా కలిగి ఉంటుంది. ఈ మినీ ఎయిర్ కూల్ ను కూడా ఫోన్ ఛార్జర్ లేదా పవర్ బ్యాంక్ తో కూడా నడిపించవచ్చు. Buy From Here

Also Read: Flipkart Sale నుంచి భారీ డిస్కౌంట్ తో 20 వేలకు లభిస్తున్న పెద్ద QLED Smart TV

HUSTLE Mini Cooler

ఆఫర్ ధర : రూ. 1,335

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుండి ఈ మినీ కూలర్ 55% డిస్కౌంట్ ఈరోజు రూ. 1,335 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ మినీ ఎయిర్ కూలర్ చాలా చిన్న సైజులో ఉండడమే కాకుండా స్మార్ట్ ఫోన్ పవర్ బ్యాంక్ తో కూడా నడుస్తుంది. ఈ కూలర్ లో నీళ్లు పోసి ఆన్ చేస్తే చల్లని గాలిని అందిస్తుంది మరియు 3 in 1 గా పని పని చేస్తుందని కంపెనీ తెలిపింది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo