అమెజాన్ సేల్ నుండి ఈ ఫ్రిడ్జ్ ల పైన భారీ డీల్స్ అందుకోండి..!!

Updated on 24-Jul-2022
HIGHLIGHTS

అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఈ అర్ధరాత్రితో ముగుస్తుంది

Amazon సేల్ నుండి ఫ్రిడ్జ్ లను చాలా చవక ధరకే అందుకోవచ్చు

చవక ధరకే లభిస్తున్న బెస్ట్ ఫ్రిడ్జ్ డీల్స్

అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఈ అర్ధరాత్రితో ముగుస్తుంది. ఈ సేల్ నుండి అందించిన డిస్కౌంట్ ల ద్వారా ఫ్రిడ్జ్ లను చాలా చవక ధరకే అందుకోవచ్చు. ఈరోజుతో ముగియనున్న ఈ సేల్ నుండి చవక ధరకే లభిస్తున్న బెస్ట్ ఫ్రిడ్జ్ డీల్స్ లిస్ట్ ఇక్కడ అందించాను. బడ్జెట్ ధరలో సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ కోసం చూస్తున్న వారు ఈ ఫ్రిడ్జ్ డీల్స్ ఒకసారి చూడవచ్చు.

Bank Offer: ఈ ఫ్రిడ్జ్ లను ICICI మరియు  SBI  బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ మరియు మరిన్ని ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

1. Samsung 192 L 2 Star Direct Cool

MRP      : Rs 14,990

అఫర్ ధర : Rs 13,190

ఈ శామ్సంగ్ రిఫ్రిజిరేటర్ ఈరోజు 12% డిస్కౌంట్ తో అమెజాన్ సేల్ నుండి కేవలం రూ.13,190 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ ఫ్రిడ్జ్ 190 లీటర్లు మరియు 2 స్టార్ రేటింగ్ తో  వస్తుంది. అంతేకాదు, కంప్రెసర్ పైన 10 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ లోపల గట్టి గ్లాస్ సెల్ఫ్ లతో వస్తుంది. Buy From Here    

2. Whirlpool 190 L 3 Star Direct-Cool

MRP      : Rs 14,400

అఫర్ ధర : Rs 12,490

ఈ Whirlpool రిఫ్రిజిరేటర్ అమెజాన్ సేల్ నుండి కేవలం రూ.12,490 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ వర్ల్ పూల్ ఫ్రిడ్జ్ 190 లిట్టర్ల కెపాసిటీ మరియు 3 స్టార్ రేటింగ్ తో వస్తుంది.  కంప్రెసర్ పైన 10 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ పవర్ కట్స్ టైం లో 9 గంటల చల్లగా ఉంటుంది. ఈ ఫ్రిడ్జ్ లోపల కూడా గట్టి గ్లాస్ సెల్ఫ్ లతో వస్తుంది మరియు అడుగున డ్రాయర్ కూడా వుంది. Buy From Here

3. LG 190 L 3 Star Inverter Direct-Cool

MRP      : Rs 18,899

అఫర్ ధర : Rs 13,990

మీరు ఈ ఎల్జీ రిఫ్రిజిరేటర్ ను ఈ అమెజాన్ సేల్ నుండి 26% డిస్కౌంట్ మరియు 750 రూపాయల అమెజాన్ కూపన్ ఆఫర్‌ లతో పొందవచ్చు. ఈ అఫర్ ద్వారా మీరు ఈ ఫ్రిడ్జ్ ని మరింత చవక ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ LG సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ కంప్రెసర్ పైన 5 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ లోపల కూడా గట్టి గ్లాస్ సెల్ఫ్ లతో వస్తుంది. Buy From Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :