అమెజాన్ సేల్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ డీల్స్ పైన ఒక లుక్ వేయండి.!

Updated on 12-Oct-2022
HIGHLIGHTS

అమెజాన్ ఎక్స్ట్రా హ్యాపినెస్ డేస్ సేల్ నుండి మంచి వాషింగ్ మెషిన్ డీల్స్ లభిస్తున్నాయి

టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ ను చాలా తక్కువ ధరకే పొందవచ్చు

అమెజాన్ సేల్ బెస్ట్ ఫుల్లీ ఆటొమ్యాటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ డీల్స్

అమెజాన్ ఎక్స్ట్రా హ్యాపినెస్ డేస్ సేల్ నుండి మంచి వాషింగ్ మెషిన్ డీల్స్ లభిస్తున్నాయి. మీ ఇంటికి తగిన ఫుల్లీ ఆటొమ్యాటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ ను చాలా తక్కువ ధరకే ఈ అమెజాన్ సేల్ నుండి పొందవచ్చు. మీరు కూడా ఈ దీపావళి పండుగకు కేవలం 10 నుండి 15 వేల ధరలో బ్రాండెడ్ ఆటోమాటిక్ టాప్ లోడ్  వాషింగ్ మిషన్ ను కొనాలని చూస్తున్నట్లయితే, ఇక్కడ అందించిన ఈ బెస్ట్ డీల్స్ ను ఒక్కసారి పరిశీలించవచ్చు. ఈ వాషింగ్ మెషీన్స్ ను Axis,Citi మరియు  ICICI బ్యాంక్ కార్డ్స్ ద్వారా కొనుగోలు చేస్తే 10% అధనపు డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. 

Godrej 6 Kg 5 Star

అఫర్ ధర : రూ. 13,690

గోద్రెజ్ బ్రాండ్ నుండి వచ్చిన ఈ ఫుల్లీ ఆటొమ్యాటిక్ వాషింగ్ మెషిన్ 700 స్పిన్ rpm సామర్హ్ద్యం కలిగి ఉంటుంది. ఈ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ 89రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ అమెజాన్ సేల్ నుండి 36% డిస్కౌంట్ తో కేవలం రూ. 13,690 రూపాయలకే లభిస్తోంది. ఈ వాషింగ్ మెషిన్ పైన 500 రూపాయల కూపన్ అఫర్ కూడా వర్తిస్తుంది. Buy From Here        

Samsung 6.5 kg

అఫర్ ధర : రూ.13,990

ఈ Samsung టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ 6 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ మోటార్ పైన 2 సంవత్సరాల తో వస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ అమెజాన్ సేల్ నుండి 14% డిస్కౌంట్ తో కేవలం Rs. 13,990 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. ఈ వాషింగ్ మెషిన్ పైన 750 రూపాయల కూపన్ అఫర్ కూడా వర్తిస్తుంది. Buy From Here

AmazonBasics 7 Kg

అఫర్ ధర : రూ. 12,990

అమెజాన్ బేసిక్స్ నుండి వచ్చిన బడ్జెట్ ఫుల్లీ ఆటొమ్యాటిక్ వాషింగ్ మెషిన్ 700 స్పిన్ rpm సామర్హ్ద్యం కలిగి ఉంటుంది. ఈ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ 8 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ అమెజాన్ సేల్ నుండి 38% డిస్కౌంట్ రేటుతో లభిస్తోంది. Buy From Here

Haier 6.5 Kg

అఫర్ ధర : రూ.13,490

801 స్పిన్ rpm సామర్హ్ద్యం గల ఈ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ 8 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ అమెజాన్ ఎక్స్ ట్రా హ్యాపినెస్ డేస్ సేల్ నుండి 33% డిస్కౌంట్ తో కేవలం Rs. 13,390 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. ఈ వాషింగ్ మెషిన్ పైన 500 రూపాయల కూపన్ అఫర్ కూడా వర్తిస్తుంది. Buy From Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :