Amazon Sale నుంచి బడ్జెట్ ధరలో లభిస్తున్న రిఫ్రిజిరేటర్ డీల్స్ పై ఒక లుక్కేయండి.!

Amazon Sale నుంచి బడ్జెట్ ధరలో లభిస్తున్న రిఫ్రిజిరేటర్ డీల్స్ పై ఒక లుక్కేయండి.!
HIGHLIGHTS

Amazon Sale నుంచి రిఫ్రిజిరేటర్స్ పైన ఈరోజు మంచి డిస్కౌంట్ ఆఫర్లను అందించింది

గొప్ప డిస్కౌంట్ తో మంచి ఫీచర్స్ కలిగిన బ్రాండ్ న్యూ రిఫ్రిజిరేటర్ డీల్స్

అమెజాన్ సేల్ నుంచి ఆఫర్ చేస్తున్న బెస్ట్ డీల్స్ పై ఒక లుక్కేద్దామా

Amazon Sale నుంచి రిఫ్రిజిరేటర్స్ పైన ఈరోజు మంచి డిస్కౌంట్ ఆఫర్లను అందించింది. గొప్ప డిస్కౌంట్ తో మంచి ఫీచర్స్ కలిగిన బ్రాండ్ న్యూ రిఫ్రిజిరేటర్ కొనాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారికి ఈ రోజు మంచి డీల్స్ అందుబాటులో ఉన్నాయి. మరి ఈరోజు అమెజాన్ సేల్ నుంచి ఆఫర్ చేస్తున్న బెస్ట్ డీల్స్ పై ఒక లుక్కేద్దామా.

Amazon Sale బెస్ట్ రిఫ్రిజిరేటర్ డీల్స్

2024 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమెజాన్ ప్రకటించిన గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈరోజు కొన్ని బెస్ట్ రిఫ్రిజిరేటర్ డీల్స్ అందించింది. వాటిలో బెస్ట్ డీల్స్ ను ఈరోజు ఇక్కడ చూడనున్నారు. ఈ రిఫ్రిజిరేటర్ లను SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేస్తే 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

Amazon Sale best refrigerator deals
Amazon Sale best refrigerator deals

Godrej 183L 3 Star

ఆఫర్ ధర : రూ. 13,490

ప్రముఖ ఇండియన్ బ్రాండ్ గోద్రెజ్ యొక్క ఈ రిఫ్రిజిరేటర్ ఈరోజు 35% డిస్కౌంట్ మరియు రూ. 500 కూపన్ డిస్కౌంట్ తో రూ. 13,499 ధరకే లభిస్తోంది. ఈ రిఫ్రిజిరేటర్ కంప్రెసర్ పై 10 సంవత్సరాల వారెంటీ తో వస్తుంది మరియు గట్టి గ్లాస్ సెల్ఫ్ లను కలిగి ఉంటుంది. Buy From Here

Also Read: Amazon Sale: జెబ్రోనిక్స్ డ్యూయల్ ఉఫర్ Dolby సౌండ్ బార్ పై అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్.!

Voltas Beko 183L 4 Star

ఆఫర్ ధర : రూ. 14,490

ప్రముఖ దేశీయ బ్రాండ్ టాటా వోల్టాస్ యొక్క ఈ రిఫ్రిజిరేటర్ ఈరోజు 45% భారీ డిస్కౌంట్ మరియు రూ. 500 కూపన్ డిస్కౌంట్ ఆఫర్ తో రూ. 14,490 ధరకే లభిస్తోంది. ఈ రిఫ్రిజిరేటర్ బేస్ డ్రాయర్, గట్టి గ్లాస్ సెల్ఫ్ లు మరియు కంప్రెసర్ పై 10 సంవత్సరాల వారంటీ ని కలిగి ఉంటుంది. Buy From Here

Whirlpool 183L 4 Star

ఆఫర్ ధర : రూ. 13,740

ఇండియన్ బ్రాండ్ వర్ల్పూల్ యొక్క ఈ రిఫ్రిజిరేటర్ అమెజాన్ సేల్ నుంచి రూ. 750 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ మారియు SBI కార్డ్స్ తో రూ. 1,500 డిస్కౌంట్ తో రూ. 13,740 ధరకే లభిస్తోంది. ఈ రిఫ్రిజిరేటర్ గొప్ప డిజైన్, బేస్ డ్రాయర్, గట్టి గ్లాస్ సెల్ఫ్ లు జంబో బాటిల్ స్టోరేజ్ మరియు ఇంటెన్స్ ఇన్వెర్టర్ టెక్నాలజీ ని కలిగి ఉంటుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo