digit zero1 awards

Amazon సమ్మర్ అప్లయన్సెస్ ఫెస్ట్ Sale నుండి బ్రాండెడ్ వాషింగ్ మెషీన్స్ పైన భారీ డీల్స్.!

Amazon సమ్మర్ అప్లయన్సెస్ ఫెస్ట్ Sale నుండి బ్రాండెడ్ వాషింగ్ మెషీన్స్ పైన భారీ డీల్స్.!
HIGHLIGHTS

Amazon కొత్తగా సమ్మర్ అప్లయన్సెస్ ఫెస్ట్ సేల్ ను అనౌన్స్ చేసింది

ఈ సేల్ నుండి వాషింగ్ మెషిన్ మరియు ఫ్రిడ్జ్ ల పైన గొప్ప ఆఫర్లను అందించింది

ఈ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ డీల్స్

అమెజాన్ కొత్తగా సమ్మర్ అప్లయన్సెస్ ఫెస్ట్ సేల్ ను అనౌన్స్ చేసింది. ఈ సేల్ నుండి వాషింగ్ మెషిన్ మరియు ఫ్రిడ్జ్ ల పైన గొప్ప ఆఫర్లను అందించింది. ముఖ్యంగా బ్రాండెడ్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్స్ పైన గొప్ప ఆఫర్లను అందించింది. అందుకే, ఈ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ డీల్స్ యూ ఈరోజు ఇక్కడ అందిస్తున్నాను.

Amazon సమ్మర్ అప్లయన్సెస్ ఫెస్ట్ Sale

అమెజాన్ సమ్మర్ అప్లయన్సెస్ ఫెస్ట్ సేల్ మే 22వ తేదీ నుంచి మే 27వ తేదీ వరకూ జరుగుతుందని అమెజాన్ ప్రకటించింది. ఈ సేల్ నుండి ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ లను గొప్ప డిస్కౌంట్ తో తక్కువ ధరకే అందిస్తోంది. వాటిలో బెస్ట్ డీల్స్ ని ఈ రోజు చూద్దాం.

Godrej 6.5 Kg 5 Star

ఆఫర్ ధర : రూ. 12,990

ఇండియన్ బ్రాండ్ గోద్రెజ్ అందించిన ఈ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ ఈరోజు 27% డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ వాషింగ్ మిషన్ ను HSBC Credit Card EMI ఆప్షన్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

Godrej 6.5 Kg 5 Star Washing Offer On amazon
Godrej 6.5 Kg 5 Star Washing Offer On amazon

ఈ గోద్రెజ్ వాషింగ్ మిషన్ 700 RPM మోటార్, 5 వాష్ ప్రోగ్రామ్స్ మరియు 5 స్టార్ రేటింగ్ తో వస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ మోటార్ పైన 10 సంవత్సరాల వారెంటీ మరియు ప్రోడక్ట్ పైన 2 సంవత్సరాల వారంటీ, గోద్రెజ్ అందిస్తోంది.

Also Read: WhatsApp AI Profile పిక్చర్ ఫీచర్ తెచ్చే పనిలో పడిన వాట్సాప్.!

Samsung 7 kg 3 Star

ఆఫర్ ధర : రూ. 15,990

శామ్సంగ్ బ్రాండ్ అందించిన ఈ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ ఈరోజు అమెజాన్ సేల్ నుండి 24% డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ వాషింగ్ మెషిన్ పైన రూ. 500 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. అలాగే, HSBC Credit Card EMI పైన 10% అదనపు డిస్కౌంట్ కూడా యూజర్లకు అందుతుంది. Buy From Here

Samsung 7 kg 3 Star Washing Offer On amazon
Samsung 7 kg 3 Star Washing Offer On amazon

ఈ శామ్సంగ్ వాషింగ్ మిషన్ 680 RPM మోటార్, 4 వాష్ ప్రోగ్రామ్స్ మరియు 3 స్టార్ రేటింగ్ తో వస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ లో డైమండ్ డ్రమ్ వుంది మరియు సెంటర్ జెట్ పల్సర్ తో ఫీచర్ వుంది. ఈ వాషింగ్ మిషన్ ప్రోడక్ట్ పైన 2 సంవత్సరాల వారంటీతో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo