Split AC Offers: బెస్ట్ 1.5 టన్ ఏసీ డీల్స్ కోసం చూస్తున్నారా..ఒక లుక్కేయండి.!

ఏప్రిల్ రెండో వారం నుంచి మెల్ల మెల్లగా ఎండా కాలం లోకి అడుగు పెడతాము
తాపానికి కూలర్ నుంచి మెల్లమెల్లగా AC లను ఆశ్రయించాల్సిన పరిస్థితి చూసే రోజులు వస్తున్నాయి
సీజన్ స్టార్ట్ కావడానికి ముందే బెస్ట్ Split AC Offers అందిస్తున్నాము
Split AC Offers: చలికాలం చివరికి చేరుకున్నాము మరియు మార్చి నుంచి ఏప్రిల్ రెండో వారం నుంచి మెల్ల మెల్లగా ఎండా కాలం లోకి అడుగు పెడతాము. తెలుగు రాష్ట్రాల్లో చవిచూసే తాపానికి కూలర్ నుంచి మెల్లమెల్లగా AC లను ఆశ్రయించాల్సిన పరిస్థితి మనం చాలా కాలంగా చూస్తున్నాం. అందుకే, సీజన్ స్టార్ట్ కావడానికి ముందే బెస్ట్ ఏసీ డీల్స్ అందిస్తున్నాము.
Split AC Offers:
ఈరోజు మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో 30 బడ్జెట్ ధరలోనే 1.5 టన్ స్ప్లిట్ ఏసీ లు అందుబాటులో ఉన్నాయి. అయితే, అమెజాన్ నుంచి బ్యాంక్ ఆఫర్స్ తో పాటు మంచి మంచి డిస్కౌంట్ తో మంచి ఏసీ డీల్స్ లభిస్తున్నాయి.
Godrej 1.5 Ton 3 Star
భారతీయ ప్రముఖ బ్రాండ్ గోద్రెజ్ యొక్క ఈ 1.5 టన్ ఏసి ఈరోజు అమెజాన్ నుంచి 29% డిస్కౌంట్ తో రూ. 32,490 ధరకి లిస్ట్ అయ్యింది. దీనిపై ఈరోజు అమెజాన్ రూ. 500 కూపన్ డిస్కౌంట్ మరియు HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డు పై రూ. 2,000 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ ఏసీ ని కేవలం రూ. 29,990 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు. ఈ ఏసీ 5 సంవత్సరాల కాంప్రహెన్సివ్ వారంటీ మరియు కాపర్ కాయిల్ తో వస్తుంది. Buy From Here
Carrier 1.5 Ton 3 Star AI Flexicool
ఈ కెరియర్ 1.5 టన్ ఏసి ఈరోజు అమెజాన్ నుంచి 48% డిస్కౌంట్ తో రూ. 34,990 ధరకు లభిస్తుంది. ఈ ఏసీ ని Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 2,000 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ఏసీ కేవలం రూ. 32,990 ధరకే లభిస్తుంది. ఈ ఏసీ 6 ఇన్ 1 కన్వర్టబుల్ కూలింగ్ మరియు కాపర్ కాయిల్ తో వస్తుంది. Buy From Here
Also Read: జెబ్రోనిక్స్ పవర్ ఫుల్ Dolby Soundbar పై అమెజాన్ ధమాకా ఆఫర్.!
Lloyd 1.5 Ton 3 Star Inverter Split AC
ఈ లాయిడ్ 1.5 టన్ ఏసి ఈరోజు అమెజాన్ నుంచి 42% డిస్కౌంట్ తో రూ. 34,490 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తోంది. ఈ ఏసీ టర్బో కూలింగ్ Anti-Viral + PM 2.5 Filter మరియు కాపర్ కాయిల్ తో వస్తుంది. ఈ ఏసీని HSBC క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 2,000 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ ఏసీ రూ. 32,490 రూపాయలకు లభిస్తుంది. Buy From Here