digit zero1 awards

ఇయర్ ఫోన్స్ ఫై భారీ డిస్కౌంట్స్ పొందండి.

ఇయర్ ఫోన్స్  ఫై భారీ డిస్కౌంట్స్  పొందండి.
HIGHLIGHTS

అమెజాన్ లో ఇయర్ ఫోన్స్ ఫై భారీ డిస్కౌంట్స్

ఇయర్ ఫోన్స్  ఫై భారీ డిస్కౌంట్స్  పొందండి. 

అమెజాన్ లో ఇయర్ ఫోన్స్ ఫై భారీ డిస్కౌంట్స్

BL C300SI On-Ear Dynamic Wired Headphones (Black Color)

JBL వారి ఈ హెడ్  ఫోన్స్ ధర  2,999 రూ అమెజాన్   70% డిస్కౌంట్  ఇస్తుంది. అమెజాన్ లో వీటిని  899 రూ  లకు పొందవచ్చు. ఈ  హెడ్ ఫోన్స్  హై  పవర్  డ్రైవర్స్  మీద నడుస్తాయి  మరియు  పవర్ఫుల్ ఆడియో ఫుట్ కలిగి  వున్నాయి. ఈ హెడ్ ఫోన్ లో 3.5mm  గోల్డ్ ప్లేటెడ్  కనెక్టర్ వుంది ఇది  హై  క్వాలిటీ మ్యూజిక్  రిప్రొడ్యూస్  చేస్తుంది. 

Sony MDR-ZX110 On-Ear Stereo Headphones (Black)

ఈ ఇయర్  ఫోన్స్ యొక్క ధర  999 రూ  అమెజాన్ లో వీటిపై 19 % డిస్కౌంట్  లభిస్తుంది. వీటిని 799 రూ  కె మీ సొంతం చేసుకోవచ్చు. వీటిలో  హై  ఎనర్జీ నియో  డైమెన్షన్  మాగ్నెట్  కలదు. దీనివల్ల  అద్భుతమైన  ఆడియో  అవుట్ ఫుట్  లభిస్తుంది. స్లిమ్  ఫోల్డింగ్ డెసైన్ తో సులువుగా పోర్ట్ చేయవచ్చు.

BL C100SI In-Ear Headphones with Mic (Black)

JBL  వారి ఈ హెడ్  ఫోన్స్  ధర 1299 రూ  దీనిపై  అమెజాన్ లో 37 % డిస్కౌంట్  లభిస్తుంది. కేవలం 819 రూ  లకు  సొంతం చేసుకోవచ్చు. సుపీరియర్  ఆడియో  క్వాలిటీ  కలిగి  వున్నాయి. 3 సైజస్ ఇయర్  టిప్స్ లభిస్తాయి. కాల్  కనెక్ట్  మరియు డిస్కనెక్ట్  చేయుటకు  బటన్ కలదు.

Philips SHL5000/00 On Ear Headphone with Deep Bass (Black)

ఫిలిప్స్ ఈ హెడ్ ఫోన్స్ ధర 999 రూ , 41 % డిస్కౌంట్తో 588రూ  కి సొంతం చేసుకోండి. అద్భుతమైన ఆడియో  అవుట్  ఫుట్ వుంది  

Sennheiser CX 180 Street II In-Ear Headphone (Black)
ఈ ఇయర్  ఫోన్స్ ప్రత్యేకంగా mp3, ఐ పాడ్ ,ఐ  ఫోన్ , సీడీ  ప్లేయర్స్ , మరియు పవర్ఫుల్  గేమింగ్ సిస్టం గురించి  డిసైన్  చేయబడ్డాయి. అమెజాన్ లో దీని ధర 849

Sony MDR-XB250 On-Ear EXTRA BASS Headphones (Black) 
వీటి ధర 1. 490 అమెజాన్ లో వీటిపై 26 % డిస్కౌంట్  లభిస్తుంది. 1,099 లకు దీనిని సొంతం  చేసుకోవచ్చు. డైనమిక్ డ్రైవర్స్  కలిగి  ఎక్స్ట్రా పవర్ఫుల్ ఆడియో ఔట్పుట్  కలిగి వున్నాయి.

Sony MDR-ZX110 On-Ear Stereo Headphones (Black)
ఈ ఇయర్ ఫోన్ ధర 999 , అమెజాన్ లో  19 % డిస్కౌంట్  లభిస్తుంది. 799 రూ  లకు కొనుగోలు చేయవచ్చు. హై ఎనర్జీ  డైనమైట్  కలవు.

Kotion Each B3506 Bluetooth V4.1 Foldable Headphone

ఈ హెడ్ ఫోన్ ధర . 1999 . దీనిలో  సౌండ్  క్వాలిటీ పెంచుటకునైస్  ఐసొలేషన్  పాడ్ కలదు . బ్లూటూత్ వెర్షన్  చిప్సెట్  కలదు  .

Sound One BT-06 Bluetooth Headphones (Black/Blue)

ఈ హెడ్  ఫోన్  ధర   Rs.3,990 అమెజాన్  లో  58 % డిస్కౌంట్  కలదు . కేవలం 1,690 రూ  లకే  కొనవచ్చు బ్లూటూత్ 4.0 కలదు

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo