అమెజాన్ త్వరలో భారతదేశం లో Fire TV stick లాంచ్

అమెజాన్ త్వరలో భారతదేశం  లో Fire TV stick   లాంచ్
HIGHLIGHTS

దీని ధర Rs. 1,999 ఉండవచ్చు

అమెజాన్ త్వరలో భారతదేశం  లో Fire TV stick   లాంచ్ 

 ఈ  కామెర్స్  దిగ్గజం  అమెజాన్  లో భారత్  లో  త్వరలో  Fire TV stick  లాంచ్  చేయబోతుంది. . Fire TV stick  భారత్  లో   అమెజాన్  ప్రైమ్  కస్టమర్స్  కోసం  మాత్ర,మే   దీని  ధర  Rs. 1,999  ఉండవచ్చు . 

ఏ యూజర్స్  అయితే   అమెజాన్  యొక్క ప్రధాన సభ్యత్వం
 లేదో  వారికి   Fire TV stick కోసం  Rs. 3,999  చెల్లించవలసివుంటుంది .  అమెజాన్  తన రిటైల్  పార్టనర్   క్రోమా  మరియు   రిలయన్స్  డిజిటల్  ద్వారగా   దీని  సేల్స్  జరగనున్నాయి. 

 Fire TV stick అమెజాన్  యొక్క  ఈ  కామర్స్  వెబ్సైట్  నందు అందుబాటులో  ఉంటుంది. రిపోర్ట్స్  ప్రకారం  అమెజాన్  Fire TV stick  ని  గత డిసెంబర్  లో   అమెజాన్  ప్రైమ్  వీడియో  తో పాటుగా లాంచ్  చేయాలనుకుంది.  

 అమెజాన్ Fire TV stick   ప్రభావం   భారత్  లోని  Google Chromecast 2 మరియు   లాంచ్  కాబోతున్న Airtel Internet TV  ఫై  పడనుంది . 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo