Amazon Great Summer Sale రేపటి నుండి షురూ..జబర్దస్త్ డీల్స్ అందుకోండి.!

Updated on 03-May-2023
HIGHLIGHTS

Amazon Great Summer Sale రేపటి నుండి మొదలవుతుంది

అర్ధరాత్రి 12 గంటల నుండి Prime Members కి ఈ సేల్ యాక్సెస్ అందుతుంది

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లను ఎన్నడూ చూడనంత తక్కువ దరకే పొందే అవకాశం

Amazon Great Summer Sale రేపటి నుండి మొదలవుతుంది. ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుండి Prime Members కి ఈ సేల్ యాక్సెస్ అందుతుంది మరియు రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి ఈ సేల్ అందరికి అంధుబాటులోకి వస్తుంది. అమెజాన్ ఈ సేల్ నుండి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ టీవీలు, ac లు మరియు మరిన్ని ప్రోడక్ట్స్ పైన భారీ డీల్స్ ను మరియు బ్యాంక్ ఆఫర్లను కూడా మీరు పొందవచ్చు. 

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ద్వారా అందించనున్న డీల్స్ మరియు ఆఫర్లలో కొన్ని బెస్ట్ డీల్స్ ను అమెజాన్ ఇప్పటికే రివీల్ చేసింది. ఈ సేల్ నుండి కొన్ని లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లను ఎన్నడూ చూడనంత తక్కువ దరకే పొందే అవకాశం వుంది. ఇందులో Samsung Galaxy S20FE డీల్ ఒకటి. ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ నుండి భారీ డిస్కౌంట్ తో లభించనున్నదని అమెజాన్ టీజింగ్ చేస్తోంది. 

ఇది మాత్రమే కాదు, ఇప్పటికే Kick Starter డీల్స్ ను అమెజాన్ ప్రకటించింది. చాలా ప్రోడక్ట్స్ పైన అమెజాన్ ఇప్పటికే కిక్ స్టార్టర్ డీల్స్ ను జత చేసింది. ఈ డీల్స్ ద్వారా చాలా ప్రొడక్ట్స్ డిస్కౌంట్ ధరకే లభిస్తున్నాయి. ఈరోజు కిక్ స్టార్టర్ డీల్ తో Galaxy M04 ఈరోజు కేవలం రూ. 6,999 రూపాయలకే లభిస్తోంది. 

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుండి Kotak మరియు ICICI బ్యాంక్ డెబిట్/క్రెడిట్ మరియు EMI అఫర్ తో ప్రోడక్ట్స్ కొనే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. మొత్తంగా ఈ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుండి ను భారీ ఆఫర్లను అందుకోవచ్చన్న మాట. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :