Amazon Sale నుండి టాప్ బ్రాండ్ Front Load వాషింగ్ మెషీన్స్ పైన ధమాకా ఆఫర్లు.!

Amazon Sale నుండి టాప్ బ్రాండ్ Front Load వాషింగ్ మెషీన్స్ పైన ధమాకా ఆఫర్లు.!
HIGHLIGHTS

Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఈరోజు మూడవ ఈరోజుకు చేరుకుంది

టాప్ బ్రాండ్ Front Load వాషింగ్ మెషీన్స్ పైన Amazon ధమాకా ఆఫర్లు

చాలా తక్కువ ధరలో ఫ్రెంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఈరోజు మూడవ ఈరోజుకు చేరుకుంది మరియు టాప్ బ్రాండ్ Front Load వాషింగ్ మెషీన్స్ పైన ధమాకా ఆఫర్లు ప్రకటించింది. చాలా తక్కువ ధరలో ఫ్రెంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్ ను మీ సొంతం చేసుకోవాలనుకుంటే ఈరోజు అమేజాన్ ఆఫర్ల చేస్తున్న ఈ బెస్ట్ వాషింగ్ మెషిన్ డీల్స్ పైన ఒక లుక్కేయండి.

అమేజాన్ ఈరోజు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి IFB, LG మరియు Samsung వంటి టాప్ బ్రాండ్ Front Load వాషింగ్ మెషీన్స్ ను సైతం బడ్జెట్ ధరలో అఫర్ చేస్తోంది. అంతేకాదు, ఈ వాషింగ్ మెషీన్స్ పైన ఎక్స్ చేంజ్ బోనస్ మరియు SBI బ్యాంక్ 10% డిస్కౌంట్ ఆఫర్ ను కూడా జత చేసింది. అంటే ,ఈ వాషింగ్ మెషీన్స్ ను SBI కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి 10% అధనపు డిస్కౌంట్ లభిస్తుంది.

Samsung 6 kg Front Load

Samsung 6 kg Front Load washing machine offer on amazon gif sale
ఆఫర్ ధర : రూ. 22,990

శామ్సంగ్ యొక్క ఈ 6 కేజీ ఫుల్లీ ఆటొమ్యాటిక్ ఫ్రెంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్ డిజిటల్ మోటార్ ఇన్వర్టర్, 10 years వారెంటీ, ‎Inverter మరియు In built heater వంటి మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అమేజాన్ సేల్ నుండి ఈ వాషింగ్ మెషిన్ ఈరోజు 15% డిస్కౌంట్ తో రూ. 22,990 అఫర్ ధరకే లభిస్తోంది . అయితే, అమేజాన్ అందించిన రూ. 2,000 రూపాయల కూపన్ ఆఫర్ ద్వారా 20 వేలకే అందుకునే అవకాశం వుంది. Buy From Here

Also Read : Amazon GIF 2023 Sale నుండి Sony Smart Tv పైన జబర్దస్త్ ఆఫర్.!

IFB 6 Kg 5 Star AI Powered

IFB 6 Kg 5 Star AI Powered washing machine offer on amazon gif sale
ఆఫర్ ధర : రూ. 22,990

ఈ IFB 6 Kg ఫ్రెంట్ లోడ్ వాషింగ్ మెషిన్ AI టెక్ తో వస్తుంది మరియు Best Wash Quality వాష్ అందిస్తుందని తెలిపింది. ఈ వాషింగ్ మెషిన్ 8 Wash ప్రోగ్రామ్స్ తో వస్తుంది పవర్ స్టీమ్ ఫీచర్ తో వస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ ఈరోజు అమేజాన్ సేల్ నుండి 23% డిస్కౌంట్ తో రూ. 22,990 ధరలో లభిస్తోంది. అయితే, దీనిపైన రూ. 1,000 అమేజాన్ కూపన్ వర్తిస్తుంది కాబట్టి మరింత చవక ధరకే లభిస్తుంది. Buy From Here

LG 7 Kg 5 Star Inverter Touch Control

LG 7 Kg 5 Star Inverter Touch Control washing machine offer on amazon gif sale
ఆఫర్ ధర : రూ. 28,990

ఈ LG వాషింగ్ మెషిన్ ఈరోజు అమేజాన్ నుండి 38% భారీ డిస్కౌంట్ తో రూ. 28,990 ధరలో లభిస్తోంది మరియు రూ. 1,000 అమేజాన్ కూపన్ ఆఫర్ కూడా వర్తిస్తుంది కాబట్టి మరింత చవక ధరకు లభిస్తుంది. ఈ LG వాషింగ్ మెషిన్ టచ్ కంట్రోల్స్ తో వస్తుంది మరియు ఇన్ బిల్ట్ హీటర్ ను కూడా కలిగి వుంది. ఈ వాషింగ్ మెషిన్ 6 Motion Direct Drive & Steam ఫీచర్ తో వస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo