టీవీ లో ఇంటర్నెట్ తో పాటు 240 జీబీ ఫ్రీ డేటా మరియు 499 రూపీస్ కాష్ బ్యాక్

Updated on 07-May-2017
HIGHLIGHTS

240 జీబీ ఫ్రీ డేటా మరియు 499 రూపీస్ కాష్ బ్యాక్

HD క్వాలిటీ  మరియు రేర్ ప్రింట్ గల  మూవీ  చూడటానికి  ఇప్పుడు  మాటిమాటికి కొత్త  సీడీ  కొనక్కరలేదు . ఎందుకంటే  అమెజాన్  న్యూ న్యూ ఫైర్ స్టిక్ వచ్చినది . నెట్ఫ్లిక్స్  మరియు  ఆపిల్  టీవీ  గురించి  మీకు తెలిస్తే   దీని గురించి తెలుసుకొనుట  మీకు అంత  కష్టం  కాదు. అమెజాన్  ఫైర్  స్టిక్  తో పాటూ  ఎయిర్టెల్  బ్రాడ్  బ్యాండ్  లేదా  హోమ్  వైఫై  డివైస్  తీసుకొనుట  ద్వారా 100 జీబీ  డేటా 3 నెలల  వాలిడిటీ తో లభ్యమవుతుంది. ఒకవేళ  మీరు  అమెజాన్  ప్రైమ్  సర్వీస్  ముందునుంచి  వాడుతుంటే  కనుక దీని ధర'499 రూ , ఫైర్  స్టిక్  తీసుకుంటే  499 రూ  కాష్  బ్యాక్  మీకు లభిస్తుంది. 
 మరియు  అమెజాన్  ప్రైమ్  సర్వీస్ 1 ఏడాది  పాటు ఫ్రీ .  మరియు 3 నెలల  3ప్రీమియం ఎరోస్  సభ్యత్వమ్  ఉంటుంది  . 

మొబైల్  లో పాటలు  డౌన్లోడ్  చేయాలంటే   అమెజాన్ ఫైర్  స్టిక్  తో పాటుగా  ఎడ్  ఫ్రీ  సర్వీసెస్  ఇస్తుంది, 6 నెలల  వరకు   ఈ సర్వీస్  లాభాన్ని  పొందవచ్చు. 

టీవీ  వెనుక ఇవ్వబడిన  HDMI  పోర్ట్  లో అమెజాన్  స్టిక్  పెట్టాలి .  స్టిక్  తో  పాటు బాక్స్  లో   ఒక  పవర్  అడాప్టర్  కూడా  లభ్యమవుతుంది.   

 అమెజాన్  ఫైర్  టీవీ  స్టిక్  లో ఏమేమి  చానెల్స్  చూడొచ్చు.  
Netflix. 
Eros
 Hotstar 
Voot 
NDTV 
Ganna 
sony 
Live ditto 
Amazon Prime

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :