లేటెస్ట్ ట్రూవైర్ లెస్ బడ్స్ పైన అమెజాన్ ధమాకా ఆఫర్లు.!

Updated on 17-Oct-2022
HIGHLIGHTS

లేటెస్ట్ ట్రూవైర్ లెస్ బడ్స్ పైన అమెజాన్ ధమాకా ఆఫర్లు

అమెజాన్ ఫినాలే డేస్ సేల్ ధమాకా ఆఫర్లు

భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ లేటెస్ట్ ట్రూవైర్ లెస్ బడ్స్

అమెజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి ఈ రోజు లేటెస్ట్ ట్రూవైర్ లెస్ బడ్స్ పైన అమెజాన్ ధమాకా ఆఫర్లు ప్రకటించింది. దీపావళి పండుగ సందర్భంగా ప్రకటించిన ఈ సేల్ నుండి మంచి ట్రూ వైర్లెస్ బడ్ ను మీ సొంతం చేసుకోవచ్చు, అదీకూడా చవక దరకే పొందవచ్చు. ఈ అమెజాన్ సేల్ నుండి కొన్ని లేటెస్ట్ ట్రూవైర్ లెస్ బడ్స్ పైన అమెజాన్ గరిష్టంగా 70% వరకూ భారీ డిస్కౌంట్ ను అఫర్ చేస్తోంది. అమెజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ లేటెస్ట్ ట్రూవైర్ లెస్ బడ్స్ డీల్స్ ను ఇక్కడ అందిస్తున్నాను.

1.boAt Airdopes 121 PRO

MRP  : రూ.2,990

అఫర్ ధర: రూ.1,349

Boat యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ చాలా లైట్ వైట్ గా ఉండడమే కాకుండా బోట్ సిగ్నేచర్ సౌండ్ అందించగలవు. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ సేల్ నుండి 55% డిస్కౌంట్ తో రూ.999 రూపాయలకే లభిస్తోంది. Buy From Here

2. Jabra Elite 3

MRP  : రూ.6,999

అఫర్ ధర: రూ.2,999

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆడియో బ్రాండ్ Jabra యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ హై క్వాలిటీ సౌండ్ మరియు పవర్ ఫుల్ Bass అందించగలవు. ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ 28 గంటల మ్యూజిక్ ప్లే అందిస్తుంది. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ సేల్ నుండి 57% డిస్కౌంట్ తో రూ..2,999 రూపాయలకే లభిస్తోంది. Buy From Here

3.boAt Airdopes 181

MRP  : రూ.2,990

అఫర్ ధర: రూ.1,399

boAt యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ టచ్ కంట్రోల్స్ మరియు వాయిస్ అసిస్టెంట్ తో పాటుగా IPX4 స్వేట్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ సేల్ నుండి 53% డిస్కౌంట్ తో రూ.1,199 రూపాయలకే లభిస్తోంది. Buy From Here

4. Samsung Galaxy Buds Live

MRP  : రూ.15,990

అఫర్ ధర: రూ.4,390

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్సంగ్ యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ ఇంటెలిజంట్ యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ తో వస్తుంది. అంతేకాదు,  హై క్వాలిటీ సౌండ్ మరియు పవర్ ఫుల్ Bass అందించగలవు. ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ 12mm స్పీకర్లు మరియు Bass డక్ట్ తో వస్తాయి. అంతేకాదు, వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ను కూడా కలిగివుంది. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ సేల్ నుండి 73% డిస్కౌంట్ తో రూ.4,390 రూపాయలకే లభిస్తోంది. Buy From Here  

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :