2025 మొదటి అతిపెద్ద సేల్ గా Amazon Great Republic Day Sale ను అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ సేల్ డేట్స్ తో పాటు ఈ సేల్ నుంచి అందించనున్న టాప్ స్మార్ట్ ఫోన్ డీల్స్ మరియు మరిన్ని ఇతర ఆఫర్స్ ను కూడా అమెజాన్ అందించింది. ఈ సేల్ నుంచి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ పై గొప్ప డీల్స్ అందుకోవచ్చని అమెజాన్ టీజింగ్ చేస్తోంది.
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. అయితే, ఈ సేల్ 12 ముందే ప్రైమ్ మెంబర్స్ కోసం ప్రారంభం అవుతుంది. అంటే, జనవరి 12వ తేదీ అర్ధరాత్రి నుంచే ప్రైమ్ మెంబెర్స్ కోసం ఈ సేల్ కోసం యాక్సెస్ లభిస్తుంది. ఈ సేల్ ను SBI బ్యాంక్ భాగస్వామ్యంతో తీసుకు వస్తోంది. ఈ సేల్ నుంచి ప్రొడక్ట్స్ ను SBI క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
ఈ అప్ కమింగ్ సేల్ కోసం అందించిన మైక్రో సైట్ పేజి నుంచి ఈ సేల్ నుంచి అందించనున్న అప్ కమింగ్ డీల్స్ తో టీజింగ్ మొదలు పెట్టింది. ఈ సేల్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ల పై గొప్ప డీల్స్ అందించనున్నట్లు చెబుతోంది. ఈ పేజి నుంచి Apple, Samsung, iQOO, OnePlus, Xiaomi Realme మరియు మరిన్ని బ్రాండ్ ఫోన్స్ పై డీల్స్ అందుకోవచ్చని టీజింగ్ చేస్తోంది.
ఇది మాత్రమే కాదు ఈ అప్ కమింగ్ సేల్ నుంచి లేటెస్ట్ హెడ్ ఫోన్స్, ఇయర్ బడ్స్, పవర్ బ్యాంక్ మరియు మరిన్ని యాక్సెసరీస్ పైన కూడా గొప్ప డీల్స్ అందుకోవచ్చని అమెజాన్ టీజింగ్ చేస్తోంది. ఈ సేల్ నుంచి అందించనున్న డీల్స్ Wish List ని కూడా అందించింది.
అమెజాన్ టీజర్ పేజీ ద్వారా అప్ కమింగ్ సేల్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి OnePlus Nord 4, iQOO 13 5G, శామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 5జి, రియల్ మీ నోట్ 14 5G మరియు షియోమీ 14 వంటి లేటెస్ట్ ఫోన్స్ పై మంచి డీల్స్ అందుకోవచ్చని అమెజాన్ టీజింగ్ చేస్తోంది.
ఈ అప్ కమింగ్ అమెజాన్ సేల్ నుంచి మరిన్ని గొప్ప డీల్స్ మరియు ఆఫర్స్ అందించే అవకాశం ఉందని అంచనా.