digit zero1 awards

ఎలక్ట్రానిక్స్ పై భారీ డిస్కౌంట్స్

ఎలక్ట్రానిక్స్ పై భారీ డిస్కౌంట్స్
HIGHLIGHTS

అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ లలో

మీరు ఎంతో కాలం  నుంచి  ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్  బడ్జెట్  లో తీసుకోవాలని  ప్లాన్ చేస్తుంటే  కనుక ఇది మీకొక  మంచి అవకాశం.  ఈ సేల్  క్రింద  ఎన్నో  ప్రొడక్ట్స్  ఫై డిస్కౌంట్ లభిస్తుంది.ఆన్లైన్  షాపింగ్  వెబ్సైట్లు  అమెజాన్  మరియు  ఫ్లిప్కార్ట్  లలో  ఎలక్ట్రానిక్స్  పైడిస్కౌంట్ లభిస్తుంది.

lipkart SmartBuy 2A Fast Charger with Charge & Sync USB Cable  (White)

ఫ్లిప్ కార్ట్  లో  ఈ ఫాస్ట్  చార్జర్  యొక్క  ధర  Rs.399 ఈ చార్జర్  తో  ఏదయినా  మొబైల్  ఛార్జింగ్  చేయవచ్చు.  దీనితో  పాటు USB కేబుల్  కూడా  దొరుకుతుంది. 

Flipkart SmartBuy EP2110 10000 mAh Power Bank  (Silver, Lithium Polymer)

ఫ్లిప్కార్ట్  లో ఈ పవర్  బ్యాంక్  Rs. 999 లలో  లభిస్తుంది. ఈ పవర్  బ్యాంక్  10,000mAh . పవర్ బ్యాంకు లో  లిథియం పాలీమర్ బ్యాటరీ వుంది

Flipkart SmartBuy On the Ear Headphones (EA1MP)  (Black)

ఫ్లిప్కార్ట్  లో  ఈ  హెడ్  ఫోన్  Rs.699 లో  అందుబాటులో  కలదు. .ఈ హెడ్ ఫోన్ లాప్టాప్ , స్మార్ట్  ఫోన్ ,టాబ్లెట్ , టెలివిజన్  వంటి అన్ని డివైసెస్  తో కంపాటబిలిటీ  ఉంటుంది.

Honor Bee (Black)

హానర్  వారి ఈ స్మార్ట్  ఫోన్ అమెజాన్  లో Rs.3,760 లకు  లభ్యం . నెలకి  Rs.335.83  EMI సౌకర్యం  కూడా  వుంది. 

Intex IT-850U 2.1 Channel Multimedia Speakers

ఇంటెక్స్  వారి ఈ  మల్టీమీడియా  స్పీకర్  ధర  Rs.999 అమెజాన్  లో 24 డిస్కౌంట్  తో  Rs.764 లకు  అందుబాటు 

Lenovo A1000 (Black)

లెనోవో  యొక్క  ఈ  స్మార్ట్  ఫోన్  ధర  Rs.4,749 అమెజాన్  లో  డిస్కౌంట్  తో  Rs. 4,097 లకు  లభ్యం .  365.93  EMI  ఫెసిలిటీ  వుంది

SanDisk Cruzer Blade SDCZ50-016G-135 16GB USB 2.0 Pen Drive

సాండిస్క్  పెన్  డ్రైవ్  ధర  Rs.530 దీనిపై  అమెజాన్ లో  22 డిస్కౌంట్  లభిస్తుంది. Rs.413లకు కొనవచ్చు.

Sandisk 8GB Class 4 MicroSDHC Memory Card (SDSDQM-008G-B35)

సాండిస్క్  యొక్క  ఈ 8GB మెమరీ  కార్డు  ధర  Rs.390 కంపెనీ  ఈ మెమరీ  కార్డు  ఫై  5 వారంటీ  ఇస్తుంది

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo