టెలికామ్ మార్కెట్ లో మిగతా కంపెనీలు రోజుకి ఎన్ని ఆఫర్స్ ఇచ్చిన జియో ని మాత్రమే ఆపలేకపోతున్నాయి సో ఇప్పటివరకు తీవ్రమైన నష్టాలను చవి చూశాయి. అందుకే జియో కి వ్యతిరేకంగా టెలికామ్ కంపెనీలన్నీ ఒక నిర్ణయానికి వచ్చాయి. దానిలో భాగం గానే త్వరలో VOLTE సర్వీసులు ప్రారంభించాలని నిర్ణయించాయి.
VOLTE వల్ల డేటా ఫార్మాట్‌లో వాయిస్ కాల్స్ ఫ్రీ గా పొందవచ్చు , మామూలు వాయిస్ కాల్స్ తో కంపేర్ చేస్తే VOLTE ద్వారా చాలా తక్కువ ధరకే కాల్స్ చేసుకోవచ్చ ట అందుకే దీనిని తీసురావటానికి సర్వ సన్నాహాలు చేస్తున్నాయి.
అతి త్వరలో మార్కెట్ లో వీవోఎల్‌టీఈని సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లో తక్కువ కాస్ట్ కే రాబోతున్నాయి సో అప్పుడే వీరు ఈ సర్వీసెస్ ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు వచ్చేసరికి వీవోఎల్‌టీఈ సర్వీసులను తీసుకువస్తున్నాయి.