ఎయిర్టెల్ క్రొత్త అఫర్ ! అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటుగా 10జీబీ డేటా ,168 రోజుల చెల్లుబాటు అన్నీకూడా ఒక క్రొత్త రూ 597 ప్రీ పెయిడ్ రీఛార్జ్ తో
ఎయిర్టెల్ నుండి కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ఎంపిక చేసిన వినియోగదారుల కోసం అందుబాటులో ఉండనుంది అయితే రీఛార్జి చేసే ముందుగా వారి నంబర్ కి ఈ ఆఫర్ వర్తిస్తున్నది ,లేనిది నిర్ధారణ కోసం తనిఖీ చేసికోవాల్సి ఉంటుంది.
ఎయిర్టెల్ ఒక క్రొత్త ప్రీ పెయిడ్ ప్లాన్ ని రూ 597 కె అందిస్తున్నట్లు తెలిపింది. ఇందులో వాయిస్,డేటా మరియు ఎస్ఎమ్ఎస్ లు అందే ప్రయోజనాలలో భాగంగా ఉంటాయి. టెలికామ్ టాక్ ప్రకారంగా,ఈ క్రొత్త ప్లాన్ ఎంపిక చేసిన ఎయిర్టెల్ వినియోగదారుల కోసం మాత్రమే ప్రకటిస్తోంది,అందువల్ల ఆఫర్ రీఛార్జికి ముందు అది వారికి అందుబాటులో ఉందో లేదో తనిఖీ చేయవలసి ఉంటుంది. ఎవరైతే అన్లిమిటెడ్ వాయిస్ బెనిఫిట్ అదికూడా కాలింగ్ మీద ఎటువంటి FUP లేకుండా కోరుకుంటారో వారిని ప్రధాన లక్ష్యం చేసికొన్నట్లుగా తెలుస్తుంది. అయితే , దీనిలో ఒక రోజుకు 10 GB డేటా మాత్రమే లభిస్తుంది, అంతేకాక ఒకరోజుకి 100 రోజువారీ SMS లతో పాటుగా 168 రోజులు చెల్లుబాటు అవుతుంది.
మేము ఇటీవల రూ. 500 కింద వివిధ టెలికాం ఆపరేటర్లు అందించిన అత్యుత్తమ ప్లాన్ల సరిపోల్చి చూశాము .ఈ ధర పరిధిలో, ఎయిర్టెల్ యొక్క ప్రణాళికలు ఇతరుల కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి. టెల్కో రూ 495 మరియు 499 గా రెండు ప్లాన్స్ కలిగి వుంది. రూ. 499 ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో 1.4 జిబి డేటా రోజువారీ డేటాను కలిగి ఉంది, ఇది 117 జీబీ డేటాకు సమానం, రూ. 499 ప్లాన్ తో 82 రోజులకు 2 GB రోజువారీ డేటాను అందిస్తుంది, ఇది నెల మొత్తం 164 జీబీ డేటా కి సమానం .
పోల్చిచూసినట్లైతే , రిలయన్స్ జియో కూడా రూ. 449 తో ఇలాంటి ప్రీపెయిడ్ ప్లాన్ నే కలిగి ఉంది. ఇందిలో 4జి తో కూడిన 136 జీబీ (1.జీబీ /రోజుకి) 91 రోజుల చెల్లుబాటుతో అందిస్తుంది. వోడాఫోన్ కూడా 1.4 రోజువారీ డేటా తో పాటుగా 84 రోజులు చెల్లుబాటుతో ఉండేట్లు రూ. 458 ధరకి అందిస్తుంది , అంటే మొత్తం ఈ ప్లాన్లో 117జీబీ డేటా అందుతుంది. చివరిగా ,ఈ విభాగంలో
ఐడియా యొక్క ఉత్తమ ప్లాన్ ద్వారా 82 చెల్లుబాటుతో రోజుకు 2 జిబి రోజువారీ డేటాను పొందేవీలుంది , అందులో చందాదారులుకు మొత్తం 164 GB డేటా అందుతుంది అదీ కేవలం ఐదు వందల రూపాయల కన్నా తక్కువ ధరకే .