ఎయిర్టెల్ 150 రూపీస్ ప్లాన్ నిజం కాదు

ఎయిర్టెల్  150 రూపీస్  ప్లాన్ నిజం కాదు
HIGHLIGHTS

ఎయిర్టెల్ వాటి కొత్త ప్లాన్ అని 150 రూపీస్ కి 28 జీబీ ఇస్స్తున్నట్లు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వార్తలు వచ్చాయి

ఎయిర్టెల్  150 రూపీస్  ప్లాన్ నిజం కాదు 

కొన్ని రోజుల క్రితం  ఎయిర్టెల్  వాటి కొత్త ప్లాన్ అని 150 రూపీస్  కి 28 జీబీ  ఇస్స్తున్నట్లు  సోషల్ మీడియా  లో ఒక రేంజ్  లో వార్తలు వచ్చాయి. అన్ని పబ్లికేషన్స్ ఈ ప్లాన్ను  ఈవిధముగా పబ్లిష్ చేసాయి. జియో  ఫ్రీ ఆఫర్స్  ఇకలేవని తెలుకున్న ఎయిర్టెల్  కొత్త కొత్త  ఆఫర్తో  ప్రజాధారణ  పొందే టందుకు  విశ్వప్రయత్నాలు చేస్తోంది.  నిన్నకాకమొన్న 345రూ ప్లాన్ ను విడుదల చేసింది. అయితే ఈ ప్లాన్ ప్రీపెయిడ్ దారులకు  మాత్రమే అయితే ఇప్పుడు కొత్తగా పోస్టుపైడ్ దారులకు 150 రూ  ప్లాన్ ను అమలు చేస్తోంది. దీనిలో ఒక వేళ  మీరు 150 రూ పే  చేశారనుకోండి  రూ.345 ప్రీపెయిడ్ ప్లాన్ లాగానే  రోజుకు 1జీబి డేటాను పొందే అవకాశం మీకుంటుంది.  రోజులో పొందే  1జీబి డేటాలో 500MBని డే టైం , అండ్ మరో 500MBని నైట్ టైం మీరు యుటిలైజ్  చేసుకొనే  అవకాశం .  కానీ ఇప్పుడు ఎయిర్టెల్ ఒక సంచలనాత్మక  ప్రకటన  చేసింది.  అదేమిటంటే ఇలాంటి  ఆఫర్ ఏమి  తాము విడుదల  చేయలేదని ఇవన్నీ తప్పుడు వార్తలని తెలిపింది.  అయితే ఇప్పుడు కొత్తగా  ఎయిర్టెల్ తమ  పోస్టుపైడ్ వియోగదారులకు ఫ్రీ డేటా ఆఫర్స్ ను విడుదల చేయనున్నట్లు  పుకార్లు  షికార్లు చేస్తున్నాయి. 350 రూపీస్ కి నెలమొత్తం  28 జీబీ  ప్లాన్ అమలులో  ఉన్నట్లు తెలిపారు. 

Xiaomi Redmi 3S (Gold, 16GB), అమెజాన్ లో 6,999 లకు కొనండి

Xiaomi Redmi 3S Prime (Gold, 32GB), అమెజాన్ లో 8,999 లకు కొనండి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo