ఎయిర్‌టెల్ తమ యూజర్స్ కోసం *121# డిజిటల్ కేర్ ప్లాట్‌ఫామ్‌ను లాంచ్

Updated on 23-Jun-2017

 ఎయిర్‌టెల్ తమ యూజర్స్ కోసం  *121# డిజిటల్ కేర్ ప్లాట్‌ఫామ్‌ను లాంచ్ చేసింది. ఈ సర్వీసుతో తెలుగుతో  ఇంకా  10 రీజినల్ 
 లాంగ్వేజ్స్  లో ఉంటుంది .  ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లు ఈ సర్వీసెస్  యాక్సిస్ చేసుకోవొచ్చు. 

 *121# డిజిటల్ కేర్‌ను ఉపయోగించటం  ద్వారా ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లు తమ అకౌంట్ లోకి అకౌంట్ బ్యాలన్స్, రీచార్జ్ వ్యాలిడిటీ, లాస్ట్ ట్రాన్సాక్షన్  సమాచారాన్ని తెలుసుకోవొచ్చు .  మరియు  ఈ సర్వీసు ద్వారా  వాల్యూ యాడెడ్ సర్వీసులను యాక్టివేట్ లేదా డీయాక్టివేట్ చేసుకోవొచ్చు . మీరు ఎయిర్‌టెల్ డిజిటల్ కేర్ సర్వీసులను ఉపయోగించుకోవాలనుకునే మీ  మొబైల్ ఫోన్ నుంచి *121#కు డయల్ చేయాల్సివుంటుంది . 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :