ఎయిర్టెల్ తమ యూజర్స్ కోసం *121# డిజిటల్ కేర్ ప్లాట్‌ఫామ్‌ను లాంచ్
By
Team Digit |
Updated on 23-Jun-2017
ఎయిర్టెల్ తమ యూజర్స్ కోసం *121# డిజిటల్ కేర్ ప్లాట్‌ఫామ్‌ను లాంచ్ చేసింది. ఈ సర్వీసుతో తెలుగుతో ఇంకా 10 రీజినల్
లాంగ్వేజ్స్ లో ఉంటుంది . ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లు ఈ సర్వీసెస్ యాక్సిస్ చేసుకోవొచ్చు.
*121# డిజిటల్ కేర్‌ను ఉపయోగించటం ద్వారా ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లు తమ అకౌంట్ లోకి అకౌంట్ బ్యాలన్స్, రీచార్జ్ వ్యాలిడిటీ, లాస్ట్ ట్రాన్సాక్షన్ సమాచారాన్ని తెలుసుకోవొచ్చు . మరియు ఈ సర్వీసు ద్వారా వాల్యూ యాడెడ్ సర్వీసులను యాక్టివేట్ లేదా డీయాక్టివేట్ చేసుకోవొచ్చు . మీరు ఎయిర్టెల్ డిజిటల్ కేర్ సర్వీసులను ఉపయోగించుకోవాలనుకునే మీ మొబైల్ ఫోన్ నుంచి *121#కు డయల్ చేయాల్సివుంటుంది .
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile