Airtel వారి Jio కంటే చౌకైన ప్లాన్

Updated on 14-Apr-2017
HIGHLIGHTS

Rs 244లో 70 రోజుల వాలిడిటీ తో ప్రతిరోజూ 1GB డేటా

Airtel వారి  Jio  కంటే  చౌకైన  ప్లాన్ , Rs 244లో  70 రోజుల  వాలిడిటీ  తో  ప్రతిరోజూ  1GB డేటా 

jio  కి  పోటీగా ఎయిర్టెల్ ఒక  కొత్త  ప్లాన్  ను  ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్లాన్  ధర రూ 244 ఉంది ఎయిర్టెల్  ఈ ప్లాన్  క్రింద యూజర్స్  కి ప్రతిరోజూ 1GB 4G డేటా  ఇస్తుంది. మరియు అదనంగా, వినియోగదారులకు   అపరిమిత STD మరియు లోకల్  కాల్స్ సౌకర్యం  కలదు. ఎయిర్టెల్ దీనికి 70 రోజుల వాలిడిటీ  ఇస్తుంది. వినియోగదారులు ఈ ప్యాక్ ద్వారా కేవలం ఎయిర్టెల్ నెట్వర్క్ లో  మాత్రమే  కాల్ చెయ్యగలరు .రోజూ  కాల్ లిమిట్  300 నిమిషాలు . అయితే నిన్న ఎయిర్టెల్ ఈ కొత్త ప్రణాళిక గురించి వెల్లడించింది. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :