ఎయిర్టెల్ త్వరలోనే VoLTE సపోర్ట్ తో

ఎయిర్టెల్ త్వరలోనే VoLTE  సపోర్ట్ తో
HIGHLIGHTS

Gionee P7 ఫై ఈ టెస్ట్ సక్సెస్ అయ్యింది

ఎయిర్టెల్ త్వరలోనే VoLTE  సపోర్ట్ తో

TeleAnalysis' ప్రకారం , Airtel కొన్ని  స్మార్ట్  ఫోన్స్  ఫై  VoLTE టెక్నాలజీ పరీక్ష ప్రారంభించింది. Gionee P7 ఫై  ఈ టెస్ట్  సక్సెస్  అయ్యింది. . VoLTE అంటే  అర్ధం , వాయిస్ ఓవర్ లాంగ్-టర్మ్ ఎవల్యూషన్  మరియు  దాని ద్వారా వాయిస్ డేటా 4G / LTE నెట్వర్క్ ద్వారా పంపబడుతుంది. VoLTE ద్వారాగా  HD వాయిస్ కాలింగ్ క్వాలిటీ  దొరుకుతుంది. 2 జి / 3G కంటే మెరుగ్గా ఉంటుంది. 
ప్రస్తుతం కేవలం  
రిలయన్స్ జియో  మాత్రమే VoLTE మద్దతు తో వస్తుంది .  Reliance Jio ప్రస్తుతం 100 మిలియన్ వినియోగదారుల ను  జత  చేసుకుంది. ,Jio సెప్టెంబర్ 2016 లో దాని 4G VoLTE సర్వీస్ ప్రవేశపెట్టింది మరియు  అప్పటి నుండి, భారత టెలికాం మార్కెట్ లో. అనేక  మార్పులు వచ్చాయి. రోజు  Airtel, Idea, Vodafone, Telenor, Aircel, BSNL లాంటి  కంపెనీలు  Jio ని  దెబ్బ  కొట్టేందుకు  ఎదో ఒక ఆఫర్  ను మార్కెట్  లో ప్రవేశపెడుతూనే వున్నాయి. .అలాగే  Airtel కూడా ఇప్పుడు  260 మిలియన్  యూజర్స్  ని  కలిగి  వుంది. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo