ఎయిర్టెల్ నుంచి రెండు కొత్త ప్లాన్స్

Updated on 16-May-2017
HIGHLIGHTS

రిలయన్స్ జియో కి పోటీగా మరియు ధీటుగా నిలబడటానికి ఎయిర్టెల్ సరికొత్త అడుగులు వేస్తోంది.

 రిలయన్స్  జియో  సృష్టిస్తున్న  హవా  అంతా  ఇంత  కాదు  కేవలం దీని వల్లే టెలికాం  కంపెనీలన్ని  దిగివచ్చి  ఆఫర్స్  మీద  ఆఫర్స్ ఇస్తున్నాయి.  వాటిలో టెలికామ్  దిగజమైన  ఎయిర్టెల్  చెప్పుకోదగ్గది. 

 రిలయన్స్  జియో  కి పోటీగా  మరియు  ధీటుగా  నిలబడటానికి  ఎయిర్టెల్  సరికొత్త  అడుగులు  వేస్తోంది.

 ఎవరైతే  ఎయిర్టెల్  4జి యూజర్స్ రూ.449 పెట్టి రీచార్జ్ చేసుకుంటే రోజుకు 1జీబి డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ అందుబాటులో ఉంటాయి మరియు

 ఒకవేళ  రూ.293 ప్లాన్‌ను రీఛార్జ్  చేసుకోవటం  ద్వారా 70 రోజుల పాటు ఎయిర్‌టెల్ టు ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ మధ్య  అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు.

మరియు  రోజుకు 1జీబి డేటా కూడా  లభిస్తుంది. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :