Airtel ఇప్పుడు Rs. 345 లో రోజూ 2GB 4G డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్

Updated on 16-Apr-2017
HIGHLIGHTS

28 రోజుల్లో 56GB 4G డేటా

Airtel ఇప్పుడు Rs. 345 లో  రోజూ  2GB 4G డేటా  మరియు  అన్లిమిటెడ్  కాలింగ్ 

Airtel గత  కొంత  కాలం  ముందు సరికొత్త డేటా  ప్లాన్  తీసుకు  వచ్చింది ,  Rs. 345 ధర  కలిగిన అన్లిమిటెడ్  ప్లాన్  లో .  ఈ  ప్లాన్  క్రింద Airtel యూజర్స్ కి రోజూ  1GB 4G డేటా  మరియు అన్లిమిటెడ్  సౌకర్యం  లభించేది  . అయితే  ఇప్పుడు  లేటెస్ట్  గా కంపెనీ  తమ యూజర్స్  కోసం  Rs. 345 ధర  కలిగిన 
 ప్లాన్  క్రింద డైలీ  డేటా  లిమిట్  ని  పెంచి  2GB డేటా  చేసింది. ఇంతకుముందు   ఈ  ప్లాన్  క్రింద  యూజర్స్  కి   28 రోజులకి  28GB డేటా  లభించేది.  , ఇప్పుడు, అయితే ఈ ప్లాన్ కింద వినియోగదారులకు  28 రోజుల్లో  56GB 4G డేటా  లభిస్తుంది. . 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :