Airtel ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది

Updated on 21-Jun-2017

Airtel  ప్రస్తుతం మార్కెట్ లో  ఒక కొత్త  ప్లాన్  ను ప్రవేశపెట్టింది.ఈ ప్లాన్  యొక్క ధర  Rs. 197  ఈ ప్లాన్  ప్రీ  పైడ్  యూజర్స్  కోసం  ప్రవేశ పెట్టబడింది  

Airtel యొక్క ఈ  RC 197  ధర  గల ప్లాన్  కింద  ప్రీ  పైడ్  యూజర్స్ కి  28  రోజులకు  అన్లిమిటెడ్  కాల్స్ తో పాటుగా  2GB  డేటా  లభ్యమవుతుంది. ఈ ఆఫర్  కింద  యూజర్స్  28 రోజులకు  అన్లిమిటెడ్  లోకల్ అండ్  STD  కాల్స్  చేసుకోవొచ్చు . 

ఫ్లిప్కార్ట్ లో ఈరోజు కొన్ని ఎలక్ట్రానిక్స్ పై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :