Airtel నుంచి ఇప్పటివరకు jio కూడా ఇవ్వని ప్లాన్ …..!!! ఏకంగా డైలీ 3GB 4G డేటా అండ్ అన్లిమిటెడ్ కాలింగ్ …!!!

Airtel నుంచి  ఇప్పటివరకు jio  కూడా ఇవ్వని ప్లాన్ …..!!! ఏకంగా  డైలీ  3GB 4G డేటా అండ్ అన్లిమిటెడ్ కాలింగ్ …!!!

 ఇప్పుడు జియో ని దెబ్బకొట్టేందుకు ఎయిర్టెల్ మార్కెట్ లో ఒక కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది . ఈ ప్లాన్ యొక్క ధర  Rs. 799.  ఈ ప్లాన్ లో డైలీ  3GB  డేటా లభిస్తుంది .  ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ  28  రోజులు . ఇవే కాక యూజర్ కి ఏ నెట్వర్క్ పైనైనా అన్లిమిటెడ్ std  అండ్ లోకల్ కాల్స్ సౌకర్యం కలదు . 

 ఇదే కాక ఎయిర్టెల్ ఇంకొక ప్లాన్ ను కూడా ప్రవేశపెట్టింది .  దీనిలో  2GB  డేటా లభిస్తుంది . ఈ ప్లాన్ యొక్క ధర Rs 509 .  ఇదే కాక ఇంకొక ప్లాన్ కూడా అందుబాటులో కలదు 

ఈ ప్లాన్ యొక్క ధర Rs 349  దీనికింద డైలీ 1GB  డేటా లభిస్తుంది . 

ఫ్లిప్కార్ట్ లో ఈరోజు కూడా కళ్ళు చెదిరే బ్రాండెడ్ ప్రోడక్ట్స్ పై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి . మరి ఆ డిస్కౌంట్స్ ఏంటో చూడండి…!!!

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo