ఎయిర్టెల్ తన కొత్త డేటా ప్లాన్ ను ప్రవేశపెట్టింది

ఎయిర్టెల్ తన కొత్త  డేటా ప్లాన్ ను  ప్రవేశపెట్టింది

 ఎయిర్టెల్ తన కొత్త  డేటా ప్లాన్ ను  ప్రవేశపెట్టింది .  
 కంపెనీ  యొక్క ఈ కొత్త  ఆఫర్  లో   రెండు ప్లాన్స్  65రూ  మరియు  98 రూ  65  రూ  రీఛార్జ్  ఫై   యూజర్స్ కి  1జీబీ  3 జి  డేటా లభిస్తుంది  దీని యొక్క వాలిడిటీ  4  రోజులు దీనితో పాటుగా  యూజర్స్  కి ఆన్  డిమాండ్  పై   ప్రతీ  రోజు  1జీబీ  3  జి  డేటా లభిస్తుంది ఒక గంటకు , ఏది కూడా  4 రోజులకి  ఇవ్వబడుతుంది  అలానే  98 రూ  లో యూజర్స్  కి 2జీబీ  3జి డేటా లభిస్తుంది .  దీని యొక్క వాలిడిటీ   8 రోజులు  మొత్తం 8 రోజులకు  10జీబీ'  3 జి  డేటా లభిస్తుంది. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo