మై హోమ్ పధకం లో భాగంగా క్రితం వున 5 జీబీ డేటా రెట్టింపు

మై  హోమ్  పధకం  లో భాగంగా క్రితం  వున 5 జీబీ  డేటా  రెట్టింపు
HIGHLIGHTS

జియో కి పోటీగా ఎయిర్టెల్ సరికొత్త ప్లాన్ తో వచ్చింది

 

 జియో  కి పోటీగా ఎయిర్టెల్ సరికొత్త  ప్లాన్  తో  వచ్చింది.  మై  హోమ్  పధకం  లో భాగంగా క్రితం  వున 5 జీబీ  డేటాని  రెట్టింపు  చేసింది. airtel  బ్రాడ్ బ్యాండ్  ఇంటర్నెట్  కనెక్షన్  తో కలిపి పోస్ట్ పైడ్  dth  సర్వీసెస్  ఫై నెలకి ఫ్రీ  గా 10 జీబీ డేటా  ఇస్తున్నట్లు సమాచారం. 

మై హోం ప్రమోషనల్‌ ఆఫర్‌లో  ఇంతకుముందర  5 జీబీ డేటా ఆఫర్‌ను డబుల్  చేసింది.  అంటే ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్‌తో కలిపిన పోస్ట్‌పెయిడ్‌, డిటిహెచ్ సేవలపై నెలకు10 జీబీ డేటాను ఫ్రీ గా ఇస్తుందట . 
ఈ ప్రమోషనల్ ఆఫర్ లో  ఎయిర్‌టెల్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ తో పాటు ప్రతి పోస్ట్‌ పెయిడ్‌ కనెక్షన్‌ , డిజిటల్‌టీవీ సేవల్లో దీన్ని  అందిస్తోంది' ప్రస్తుతం మై ఎయిర్‌టెల్‌ ఆప్‌లో మై హోమ్‌ ద్వారా ఈ ఆఫర్‌ లభ్యమవుతోందని కంపెనీ ప్రకటించింది.

 జులై 1 2016 ముందు  ఎయిర్టెల్  బ్రాడ్  బ్యాండ్ సర్వీసెస్  ప్రారంభించిన  యూజర్స్  కి మాత్రమే  ఈ ఆఫర్ అందుబాటు 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo